NewsOrbit
Right Side Videos టాప్ స్టోరీస్

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

సినీ తారలంటే అభిమానులకు ప్రాణం. వారితో ఫొటో దిగాలని ఆరాటపడుతుంటారు. అలాంటిది కళ్ళ ముందే సెలెబ్రిటీ కనిపిస్తే.. ఊరుకుంటారా? సెల్ఫీ కోసం ఎగబడతారు. సెల్ఫీ దిగిన సంఘటనలు మధురజ్ఞాపకాలుగా మిగిలిపోతాయని భావిస్తారు. అయితే, ఒక్కోసారి సెల్ఫీల కోసం ఫ్యాన్స్ చేసే పని సెలెబ్రిటీలకు చిరాకు తెప్పిస్తుంది. తాజాగా బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. తనతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించిన ఓ అభిమాని పట్ల ఆయన దురుసుగా ప్రవర్తించారు. గోవాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. ఇందకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

తన తాజా సినిమా షూటింగ్‌ కోసం సల్మాన్‌ గోవా విమానాశ్రయం వచ్చారు. ఎయిర్ పోర్టు గేటు నుంచి బయటకు వస్తుండగా ఆయన ముందు నిలబడి ఓ ఎయిర్‌పోర్టు ఉద్యోగి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. తనను ఏమాత్రం అడగకుండా సెల్ఫీలు దిగుతుండటంతో ఆగ్రహానికి లోనైన సల్మాన్‌ అతని ఫోన్‌ లాక్కున్నారు. అయితే, అభిమాని పట్ల సల్మాన్ వ్యవహరించిన తీరును నెటిజన్లు తప్పు బడుతున్నారు.

https://www.instagram.com/p/B728Vf7gU_0/?utm_source=ig_embed

సల్మాన్ తో సెల్ఫీకి యత్నించిన వ్యక్తి ఎవరన్న విషయమై విమానాశ్రయ అధికారులు స్పష్టత నిచ్చారు. వైరల్ అయిన ఈ వీడియో ఆధారంగా ఈ ఘటనపై ఆరా తీసినట్టు ఓ సీనియర్ అధికారి చెప్పారు. సల్మాన్ తో సెల్ఫీ దిగేందుకు యత్నించిన వ్యక్తి విమానయాన సంస్థకు చెందిన గ్రౌండ్ స్టాఫ్ అని చెప్పారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిపారు.

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Leave a Comment