సభ నుండి టిడిపి వాకౌట్

Share

అమరావతి: ఏపి శాసనసభ నుండి వరుసగా మూడో రోజు టిడిపి ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. హైదరాబాదులోని ఏపి ఆస్తులను తెలంగాణకు ఎలా అప్పగించారని టిడిపి నేతలు అధికారపక్షాన్ని నిలదీశారు. తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృత సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షం సభలో డిమాండ్ చేసింది. ఈ అంశంపై టిడిపి సభ్యుడు అనగాని సత్యప్రసాద్ లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి సమాధానం తర్వాత ఆయన తిరిగి మాట్లాడేందుకు అవకాశం కల్పించకపోవడాన్ని టిడిపి సభ్యులు తప్పుబట్టారు. ఎన్నికల్లో టిఆర్ఎస్ ఇచ్చిన నోట్లకు ప్రతిఫలంగా ఏపి భవనాలను తెలంగాణకు అప్పగించారని టిడిపి నేతలు ఆరోపించారు. స్పీకర్ మాట్లాడేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో చంద్రబాబుతో సహా టిడిపి సభ్యులు సభ నుండి నినాదాలు చేస్తూ బయటకు వచ్చేశారు.

 

 


Share

Recent Posts

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

24 mins ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

47 mins ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

2 hours ago

సినీ ఎంట్రీ విషయంలో తల్లి శ్రీదేవి అప్పటి రియాక్షన్ తెలియజేసిన జాన్వి కపూర్..!!

దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…

2 hours ago

ఆగస్టు 9 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 9 – శ్రావణమాసం - మంగళవారం మేషం చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి వృథాఖర్చులు పెరుగుతాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థుల…

4 hours ago

ఆ హిట్ మూవీని మిస్ చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఫీల‌వుతున్న ఫ్యాన్స్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జాగ‌న్నాథ్ తెర‌కెక్కించిన…

5 hours ago