NewsOrbit
జాతీయం టాప్ స్టోరీస్ ట్రెండింగ్ న్యూస్

Modi: మోడీ విష‌యంలో చాలా మంది చేయ‌లేని ప‌ని ఈ యువ మంత్రి చేసేశాడు

Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక గ‌త కొద్దికాలంగా చ‌ర్చ‌ల్లో నిలుస్తున్న అంశానికి ఎట్ట‌కేల‌కు ఫుల్ స్టాఫ్ పెట్టేసి తన కేబినెట్‌లో భారీ మార్పులు చేశారు. కేంద్ర కేబినెట్‌ విస్తరణలో భాగంగా కొత్త 36 మందిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఇప్పటికే కేబినెట్‌లో ఉన్న ఏడుగురికి వారి పనితీరు ఆధారంగా పదోన్నతి కల్పించారు. దీంతో మొత్తంగా 43 మంది బుధవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కొంద‌రు ముఖ్యుల‌కు ప‌ద‌వి ఊస్ట్ అయింది. ఇందులో ముఖ్య నేత‌లు సైతం ఉన్నారు. అయితే, వాళ్లంతా చేయ‌లేని ప‌ని ఓ యువ మంత్రి చేశారంటున‌నారు.

Read More: Modi: అటు గ‌వ‌ర్న‌ర్లు…ఇటు మంత్రులు. .మోడీ లెక్క ఏంటో తెలుసా?

కేబినెట్‌లో పలువురి శాఖల్లో మార్పులు జరగున్నాయి.

మోడీ స‌ర్కార్లో ప్ర‌స్తుతం కేంద్ర మంత్రులు, సహాయ శాఖ మంత్రులుగా ఉన్న రవిశంకర్ ప్రసాద్, హర్షవర్ధన్, రమేశ్ పోక్రియాల్, ప్రకాశ్ జవదేకర్, సంతోశ్ కుమార్ గంగ్వార్, సదానంద గౌడ, థావర్ చంద్ గెహ్లాట్, సంజయ్ శ్యామ్ రావు, ప్రతాప్ చంద్ర సారంగి, దేవ శ్రీ చౌదరి, బాబుల్ సుప్రియో, సంజయ్ ధోతరే, రతన్ లాల్ కటారియా, ధన్వే పాటిల్, అశ్వినీ చౌబే వంటి వారికి మోడీ ఉద్వాసన పలికారు.

Read More: Modi: మోడీ బ్యాడ్ టైం కాక‌పోతే.. ఇలా న‌వ్వుల పాలు అవ‌డం ఏంటి!


బాబుల్ ధైర్యం…
కేబినెట్ విస్తరణ నేపథ్యంలో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన వార్తలపై ఆయన స్పందించారు. నిప్పు లేకుండా పొగ రాదని, తాను రాజీనామా చేసిన విషయం నిజమేనని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. తాను పదవి కోల్పోయినందుకు బాధగా ఉందని, మీడియా మిత్రులు చాలా మంది తనకు ఫోన్లు చేస్తున్నారని, అందరి కాల్స్ ఆన్సర్ చేయలేక ఇలా సోషల్ మీడియాలో స్పందిస్తున్నట్లు చెప్పారు. ‘‘నన్ను రాజీనామా చేయమని అడిగారు. నేను చేశాను. ఇప్పటి వరకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించి దేశానికి సేవ చేసే అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు. నాపై ఒక్క చిన్న అవినీతి మరక లేకుండా కేబినెట్‌ నుంచి బయటకు రావడం నాకు సంతోషంగా ఉంది. నన్ను ఎంపీగా గెలిపించిన అసన్సోల్‌ (బెంగాల్) నియోజకవర్గ ప్రజలకు థ్యాంక్స్” అని పోస్ట్ చేశారు.

author avatar
sridhar

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju