అమ్మాయిల విషయంలో.. అబ్బాయిలకు చాలా సందేహాలు ఉంటాయి. ప్రేమ, తొలి ముద్దు, సెక్స్ ఇలా ఏదైనా సరే,అబ్బాయిలు ప్రతీ అనుభవం వారి స్నేహితులతో పంచుకుంటారు. మరి అమ్మాయిలు ఏం చేస్తారు..?మొదటి సారి సెక్స్ లో పాల్గొన్న తర్వాత అమ్మాయిలు ఏలా ఫీలౌతారు..? ఈ విషయాలు నేరుగా అమ్మాయిలని అడిగితే కచ్చితంగా చెప్పారు అయితే ఈ కింది వాటిలో ఏదో ఒకటి ప్రతి అమ్మాయి చేసే ఉంటుంది.
సెక్స్ గురించి చాలా మంది అమ్మాయిల్లో చాలా అపోహలు ఉంటాయి. వాటి గురించి ఎక్కడో చదివింది, ఎవరో చెప్పింది నిజమని భావిస్తుంటారు. ఇలా భావించేవారిలో చాలా మంది తొలిసారి శృంగారంలో పాల్గొన్న తర్వాత.. వెంటనే వాష్ రూమ్ కి వెళ్లిపోయి,శుభ్రంగా క్లీన్ చేసుకుంటారు. అబ్బాయిలు మాత్రమే కాదు.. అమ్మాయిలు కూడా తమ పర్సనల్ విషయాలు తమ బెస్టీలతో పంచుకుంటారు. అందరూ కాదు కానీ, చాలా మంది అమ్మాయిలు పంచుకోవడం చేస్తుంటారు. వారి జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని పొల్లుపోకుండా చెప్పేస్తుంటారు. పెళ్లికాకుండా తొలిసారి శృంగారంలో పాల్గొన్న అమ్మాయిలు చేసే పని ఇది. వెంటనే గుడికి వెళ్లో లే,మనసులోనే దేవుడిని ప్రార్థిస్తుంటారు. తాను తప్పు చేసానని.. క్షమించాల్సిందిగా దేవుడిని కోరుకుంటారు. ఇంకొందరేమో, సెక్స్ చేసిన వెంటనే, లవర్, భర్త ని సూటిగా ఒక ప్రశ్న అడిగేస్తారు. ఆ ప్రశ్న ఏమిటంటే నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా..? నేనంటే నీకు ఇష్టమేనా..?కేవలం సెక్స్ కోసమే ఇలాచేస్తున్నావా .. ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు.
దాదాపు 70శాతం మంది మహిళలు చేసే పని ఇదే. ఇంకొందరేమో.. వెంటనే కూర్చొని ఏడ్చేస్తుంటారు. తొందరపడి తప్పు చేశానని.. అలా చేసి ఉండకూడదని బాధ పడుతూ , కంట్లో నీళ్ల పర్యంతం బాధ పడిపోతుంటారు. మరికొందరేమో.. శృంగారంలో పాల్గొన్న వెంటనే ఎక్కడ ప్రెగ్నెన్సీ వస్తుందో? అనే భయంతో.. గర్భనిరోధక మాత్రలు మింగేస్తుంటారు. మొత్తానికి అమ్మయిలు పెళ్ళికి ముందే సహజీవనం చేసిన ఏదోఒక కారణం చేత సొంతోషాన్ని పూర్తిగా పొందలేక పోతున్నామని, అందుకే పెళ్ళికి ముందు సహజీవనానికి సిద్ధంగా లేమని అని అనేకమందితో జరిగిన సర్వేలో తేలిందని నిపుణులు చెబుతున్నమాట.