ట్రెండింగ్ న్యూస్ సినిమా

 11th Hour Teaser : ఆకట్టుకొంటున్న తమన్నా 11th అవర్ టీజర్..

Share

11th Hour Teaser : తమన్నా ప్రధాన పాత్రలో ప్రవీణ్ సత్తారు డైరెక్షనల్ లో తెరకెక్కిన వెబ్ సిరీస్ 11th అవర్.. తాజాగా 11th అవర్ టీజర్ విడుదలైంది.. మగాళ్ల వ్యాపార సామ్రాజ్యంలో ఒక మహిళ ప్రవేశించి వారిని ధీటుగా ఎలా ఎదుర్కొందనేది చిత్ర నేపధ్యంగా టీజర్ చూస్తే అర్ధమవుతోంది..

 11th Hour Teaser : out now
 11th Hour Teaser : out now

ఇందులో తమన్నా అరాత్రికా రెడ్డి అనే పాత్రలో కనువిందు చేయనుంది.. ప్రదీప్ ఉప్పలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఏప్రిల్ 9 న స్ట్రీమింగ్ కానుంది.. తెలుగు సినిమాల్లో ఇలాంటి కంటెంట్ తో ఇంతవరకు ఇలాంటి సినిమా రాలేదని, మంచి కథ, స్క్రీన్ ప్లే తో వస్తున్న 11th అవర్ అందరిని తప్పకుండా అలరిస్తుందని తమన్నా అన్నారు..  గోపిచంద్ , తమన్నా జంటగా నటించిన సిటీమార్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది..


Share

Related posts

తీహార్ జైలులో యాసిన్ మాలిక్ నిరాహార దీక్ష

somaraju sharma

భారత జట్టుకు భారీ నజరానా

Siva Prasad

Nandamuri Balakrishana: రాజీనామాకైనా సిద్ధమంటూ బాలయ్య సంచలన కామెంట్స్ ..

somaraju sharma