NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

14year boy, 16year old girl marriage : 14 ఏళ్ల బాలుడితో 16 ఏళ్ల బాలిక వివాహం.. చారిత్రక తీర్పునిచ్చిన ధర్మాసనం..!!

14year boy, 16year old girl marriage : 14 ఏళ్ల బాలుడు , 16 ఏళ్ల బాలిక ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లిచేసుకున్నారు.. మైనార్టీ తీరని ఈ పెళ్లిని సాధారణంగా చట్టం అంగీకరించదు. కానీ , ఈ మైనర్ల పెళ్లి విషయంలో మాత్రం ధర్మాసనం చారిత్రక తీర్పునిచ్చింది.. బీహార్ లోని నలంద జిల్లాలో జరిగిన ఈ పెళ్లి విషయంలో కోర్టు మానవతా దృక్పధంతో ఆలోచించింది.. వారి పెళ్లి చెల్లుతుందంటూ తీర్పునివ్వటం గమనించాల్సిన విషయం..

14year boy 16year old girl marriage : historical judging tribunal
14year boy 16year old girl marriage historical judging tribunal

సరస్వతి పూజకు హాజరైన బాలిక తన ప్రియుడి తో పాటు వెళ్లిపోయింది. 2019 ఫిబ్రవరి 11 న ఆ బాలిక తండ్రి అదే గ్రామానికి చెందిన ఒక బాలునిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ మైనర్ జంట తమని ఎక్కడ విడదీస్తారోన్న భయంతో ఢిల్లీ కి పారిపోయి.. ఆ బాలిక అత్త ఇంట్లో ఉన్నారు.. అలా కొన్ని రోజులకు ఆ బాలిక గర్భవతి అయింది.. నెలలు నిండాక ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తరవాత ఆమె పుట్టింటికి వచ్చింది.. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె భర్తను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచారు..

నలంద జిల్లా కోర్టు (బీహార్ షరీఫ్) కు గత శనివారం 2021 మార్చి 20 న ఒక విచిత్రమైన కేసు వచ్చించి.. 14 ఏళ్ల బాలుడు , 16 ఏళ్ల బాలిక ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లిచేసుకున్నారు. ఇంత చిన్న వయసు లోనే వీరికి ఒక బిడ్డ పుట్టడం. ఆ బిడ్డకు 8 నెలల వయసు ఉండటం మరో ట్విస్ట్.. ఈ విచిత్రమైన పెళ్లి విషయం పై కోర్టు మానవతా దృక్పధంతో వ్యవహరించింది.. జస్టిస్ మన్వెంద్ర మిశ్రా సంచలన తీర్పునిచ్చారు. కోర్టు తన తీర్పులో ఆ 8 నెలల చిన్నారిని అతని తాత, నాయనమ్మల సంరక్షణలో ఉంచాలని ఆదేశించింది.. అలాగే ఈ మైనర్ జంటను డిస్ట్రిక్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ లో ఉంచాలని.. అలాగే ప్రతి 6 నెలలకు ఈ జంట కు సంబంధించిన రిపోర్టును సమర్పించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.. ఈ వింత కేసులో ఇటువంటి సంచలనాత్మక తీర్పునిచ్చిన కోర్టు.. ఈ తీర్పును ఆధారంగా చేసుకొని ఏ రాష్ట్రంలోని కోర్టు అయినా దీనిని అవలంబించకూడదని స్పష్టం చేసింది.. ముగ్గురు జీవితాలకు సంబంధించిన ఈ తీర్పు మానవతా దృక్పధంతో తీసుకున్నామని తెలిపింది..

author avatar
bharani jella

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju