NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

7th pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త.. జూలై 1 నుంచి పెరగనున్న వేతనాలు..

7th pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త కరోనా కారణంగా గత మూడు విడతల డీఏ పెంపును వాయిదా వేసిన సంగతి తెలిసిందే.. తాజాగా కేంద్రం ఏడవ వేతన సంఘం సిఫార్సులను అనుగుణంగా జూలై 1 నుంచి వాటిని అమలు చేయనుంది.. దీని వలన 50 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 60 ఒక లక్ష మంది పెన్షనర్లకు లాభం చేకూరుతుంది..

7th pay Commission: increases central government job holders and pensioners DA increases
7th pay Commission increases central government job holders and pensioners DA increases

Read More: SBI: ఎస్బిఐ ఖాతాదారులకు 40 లక్షల వరకు ఇన్సూరెన్స్..

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు 17 శాతం డీఏ అమల్లో ఉంది అయితే కరోనా కారణంగా సంవత్సరం సంవత్సరన్నర కారణంగా వాయిదా పడుతూ వస్తున్న 3 విడుదల డీఏ 11 శాతం పెరగనుంది. 2020 జనవరి నుంచి జూన్ వరకు 4 శాతం, 2020 జూలై నుంచి డిసెంబర్ వరకు 3 శాతం, 2021 జనవరి నుంచి జూన్ వరకు 4 శాతం పెరుగుదల జూలై 1 నుంచి అమలులోకి రానుంది. దీంతో ప్రస్తుతం 17 శాతం కి 11 శాతం కలిపితే మొత్తం 28 శాతం డిఎ పెరగడంతో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలలో భారీ మార్పు కనిపిస్తుంది. జూలై 1 నుంచి ఉద్యోగుల డిఏ తోపాటు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ కు సహకారం, గ్రాట్యుటీ కూడా పెరుగుతుంది. ఉద్యోగి బేసిక్ పే లో 12 శాతం వారి ఈపీఎఫ్ ఖాతాలో ప్రతి నెల జమ అవుతుంది.

author avatar
bharani jella

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju