NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

23 Fingers: ఈ చిన్నారికి 23 వేళ్ళు.. మీరే చూడండి..!!

23 Fingers: భూమి మీద వింతలు, విడ్డూరాలకు కొదవే లేదు.. దేశం నలుమూలల ఏదో ఒక వింత, విడ్డూరం చోటు చేసుకుంటూ ఉంటుంది.. అటువంటి  వింత సంఘటన గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం..  సాధారణంగా ప్రతి మనిషి జన్మించినప్పుడు రెండు చేతులకు, రెండు కాళ్లకు 5 వేళ్ళు ఉండటమే సహజం.. ప్రతి మనిషికి 20 వేళ్ళు ఉంటాయి ఇది కామన్.. అతి కొంతమందికి 6 వేళ్ళు ఉంటాయి.. అంటే మొత్తం 21 వేళ్ళు.. అయితే ఈ చిన్నారి ఏకంగా 23 వేళ్ళతో జన్మించాడు..!!

A Baby Born With 23 Fingers: in Chithoor
A Baby Born With 23 Fingers in Chithoor

Read More: Rare Photo: ఈ ఫోటోలో ఉన్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా..!!

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని ఏ. రంగంపేట గ్రామంలోని బజారు వీధిలో నివాసముండే మురళి, భార్గవి దంపతులకు రెండవ సంతానంగా ఒక బాలుడు జన్మించాడు.. అయితే ఈ చిన్నారి 23 వేళ్ళతో పుట్టి అందరినీ ఆకర్షిస్తున్నాడు.. ఈ చిన్నారి రెండు చేతులకు, కుడి కాలికి 6 వేళ్ళు ఉండడం విశేషం. ఈ బాలుడికి మొత్తం 23 వేళ్ళు ఉన్నాయి. ఎడమ కాలు కి సాధారణంగా ఐదు వేళ్ళు ఉన్నాయి.. పైన ఉన్న ఫోటోలో మీరు కూడా ఈ బుడ్డోడి వేళ్ల ను పరిశీలించవచ్చు.

author avatar
bharani jella

Related posts

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!