NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: కరోనా తగ్గగానే బిగ్ బాస్ 6 లోకి రాబోతోన్న ప్రముఖ సినిమా నటుడు .. ఎవరో తెలిస్తే వామ్మో వీడా అనుకుంటారు !

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ సిక్స్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతానికి భిన్నంగా ఓటీటి లో… 24 గంటలు చూపించడానికి .. షో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగులో 5 సీజన్లు ఇప్పటిదాకా మెరిశాయి. అన్నీ కూడా టెలివిజన్ లో.. ప్రసారమయ్యాయి. హౌస్ లో జరిగే 24 గంటల ని ఒక ఎపిసోడ్ గా … గంట మాత్రమే చూపించే వాళ్ళు. ఈ పరిణామంతో హౌస్ లో ఎవరు కామెడీ చేస్తున్నారు ఎవరు పాజిటివ్ గా ఉంటున్నారు ఎవరు నెగిటివ్ క్యారెక్టర్ అనేది మొత్తం… బిగ్ బాస్ ఎడిటర్ చేతిలోనే ఉండేది. కానీ ఈసారి ఈ సీజన్ సిక్స్ లో… హౌస్ లో జరిగే 24 గంటలు పరిస్థితిని.. మొత్తం ఆడియన్స్ కి చూపించడానికి… నిర్ణయం తీసుకుంది.

Posani Krishna Murali under fire after lashing out at Pawan Kalyan |  Entertainment News,The Indian Express

దీంతో హౌస్ లోకి పంపించే ప్రతి కంటెస్తంట్ కి సంబంధించి షో నిర్వాహకులు…చాలా ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రతి కంటెస్టెంట్ అందరికీ తెలిసిన వ్యక్తి… అయితేనే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ… హౌస్ లోకి పంపిస్తున్నారు. ఇప్పటికే సగానికిపైగా కంటెంట్ ను సెలక్ట్ చేసినట్లు.. త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నట్లు వీరిలో… సీనియర్ నటుడు కాంట్రవర్సి కేరాఫ్ అడ్రస్ గా పేరొందిన పోసాని కృష్ణ మురళి.. సీజన్ సిక్స్ బిగ్ బాస్ లోకి పంపించడానికి షో నిర్వాహకులు డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. పొలిటికల్ గా ఇండస్ట్రీ పరంగా… చాలా సందర్భాలలో పోసాని వార్తల్లో నిలిచాడు. కొద్ది నెలల క్రితం పవన్ కళ్యాణ్ పై వైరల్ కామెంట్లు కూడా చేయడం జరిగింది.

Pawan Kalyan fans try to attack Actor Posani Krishna Murali in Hyderabad |  The News Minute

ఇంతకుముందు 2019 ఎన్నికలలో జగన్ పార్టీకి.. మద్దతు తెలుపుతూ ప్రచారం చేశారు. దీంతో అటు రాజకీయంగా ఇటు పొలిటికల్ గా.. ఎక్కువగా వార్తల్లో నిలబడటంతో పోసాని కృష్ణ మురళి షో నిర్వాహకులు.. ఓటిటి బిగ్ బాస్ లోకి తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ స్టార్ కావడంతో కొద్దిగా టైం తీసుకుని… కేసులు తగ్గిన వెంటనే సెలక్ట్ అయిన కంటెస్టెంట్ లను క్వారంటైన్ లో పెట్టి.. ఆ తర్వాత అంతా ఓకే అయితే… అప్పుడు స్టార్ట్ చేయాలని షో నిర్వాహకులు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju