NewsOrbit
ట్రెండింగ్

Thoughtfull Mother: బిడ్డ తొలి విమాన ప్రయాణం.. 200 మంది ప్రయాణికులకు ఆ బిడ్డ తల్లి చేసింది ప్రపంచవ్యాప్తంగా వైరల్..!!

Thoughtfull Mother: చాలా సందర్భాలలో పిల్లలు కలిగిన తల్లులు.. వ్యవహరించే తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. నెలలు కలిగిన బిడ్డ కొన్ని సందర్భాలలో పబ్లిక్ సమావేశాలలో అదేపనిగా ఏడుస్తుంటే.. కొంతమంది అక్కడే కూర్చుని తోటి వాళ్లకు చికాకు తెప్పించే రీతిలో వ్యవహరిస్తారు. మరికొంతమంది తల్లులు తోటివారికి అడ్డం లేకుండా .. ఆ ప్రాంతం నుండి బయటకు తీసుకు వెళ్లిపోతారు. ఇప్పుడు ఇదే తరహాలో విమాన ప్రమాణంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. దక్షిణ కొరియా దేశ రాజధాని సీయోల్ విమానాశ్రయం నుండి అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో కి బయలుదేరే విమాన ప్రయాణ సమయం దాదాపు 10 గంటలు.

A mother packs gifted bags to passengers instead of her baby cries

ఈ నేపథ్యంలో అదే విమానంలో నాలుగు నెలల బిడ్డ కలిగిన తల్లి.. విమానంలో రెండువందల మంది ప్రయాణికులకు ముందుగానే ఒక ప్లాస్టిక్ బ్యాగ్ పంపిణీ చేయడం జరిగింది. విమాన ప్రయాణం సమయంలో తన బిడ్డ ఏడుపు వల్ల.. ఎవరు అసహనానికి గురి కాకూడదని ముందుగానే క్షమాపణలు కోరుతూ పంపిణీ చేసిన బ్యాగ్ లో… మిఠాయి, చూయింగ్ గమ్, మరియు ఇయర్‌ప్లగ్‌లు పంపిణీ చేయడం జరిగింది. విమాన సమయంలో ఏ క్షణమైనా బిడ్డ.. ఏడ్చిన.. అరిచిన సందర్భంలో వాటిని ఉపయోగించాలని ముందస్తు క్షమాపణలు తెలియజేస్తూ పంచిపెట్టింది. అంతమాత్రమే కాదు ఆ బ్యాగ్ లో… నాలుగు నెలల బిడ్డ పేరున లెటర్ కూడా… తోటి ప్రయాణికులకి రాయటం జరిగింది.

ఆ లెటర్ లో…”హలో, నేను జాన్ వూ. నాకు 4 నెలలు మరియు ఈ రోజు నేను మా అమ్మ మరియు అమ్మమ్మతో కలిసి మా అత్త దుస్తుల కోసం అమెరికాకు వెళ్తున్నాను. నేను కొంచెం భయాందోళనగా మరియు భయపడ్డాను. ఇది నా మొదటిది నా జీవితంలో విమాన ప్రయాణం” జరిగింది. ఈ విచిత్రమైన సంఘటన సోషల్ మీడియాలో రావడంతో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతుంది. నిజంగా అందమైన తల్లి… అభం శుభం తెలియని తన పెద్ద ప్రయాణికుల మాట పడకుండా.. వారికి ఆటంకం కలగకుండా.. ఒక తల్లిగా అద్భుతంగా అందరి గురించి ఆలోచించండి అంటూ ఈ వార్తపై సోషల్ మీడియాలో నెటిజన్ లు రియాక్ట్ అవుతున్నారు.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju