Subscribe for notification

Corona: కరోనాలో కొత్త వేరియంట్, ఒమిక్రన్ మించిన IHU..??

Share

Corona: 2019 నవంబర్ చైనా(China)లో బయటపడిన మహమ్మారి కరోనా(Corona) వైరస్.. అతి తక్కువ కాలంలోనే ప్రపంచదేశాలను తల్లకిందులు చేసింది. భూమి మీద మనిషి మనుగడను ప్రశ్నార్థకంగా మార్చింది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను .. ప్రాణనష్టాన్ని భారీ ఎత్తున తీసుకొస్తున్న ఈ మహమ్మారి.. ప్రభావానికి అభివృద్ధి చెందిన దేశాలు కూడా మోకాలు వేసి దండం పెట్టే పరిస్థితిలో ఉన్నాయి. వైరస్ విరుగుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కానీ.. కరోనా నుండి పుట్టుకొస్తున్న కొత్త వేరియంట్లు చాలా ప్రాణనష్టాన్ని తీసుకొస్తున్నాయి.

ఈ క్రమంలో కరోనా నుండి కొత్తగా పుట్టిన ఆఫ్రికా(Africa) దేశంలో.. వెలుగులోకి వచ్చిన ఒమిక్రన్(Omicron).. ప్రజెంట్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. డెల్టా వైరస్ కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతూ.. యూరప్ దేశాలను అతలాకుతలం చేస్తున్న ఈ వైరస్ ప్రస్తుతం ఇండియాలో కూడా విజృంభిస్తుంది. వ్యాక్సిన్ వేసుకున్న గాని.. దీని ఆపలేని పరిస్థితుల్లో మనిషి శరీరంలో దూసుకుపోతున్నట్లు… నిపుణులు చెబుతున్నారు.

దీంతో ప్రపంచ దేశాలు రెండు డోస్ ల వాక్సిన్ అందించిన వారికి.. బూస్టర్ డోస్ ఇస్తూ ఉన్నాయి. కాగా ఒమిక్రన్ ప్రభావం భూమి మీద నుండి వెళ్ళక ముందే మరో ప్రమాదకరమైన కొత్త కరోన వేరియంట్.. ఫ్రాన్స్(France) దేశంలో బయటపడింది. దీనికి శాస్త్రవేత్తలు IHU అనే నామకరణం పెట్టారు. దక్షిణ ఫ్రాన్స్ దేశం లో బయటపడ్డ ఈ వైరస్.. చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ మనిషి శరీరంలో చాలా ప్రమాదకరంగా మారుతున్నట్లు.. దీంతో ఫ్రాన్స్ దేశం సరిహద్దులు క్లోజ్ చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒమిక్రన్ ఎఫెక్ట్ భూమిమీదనుండి వెళ్లక ముందే మరో ప్రమాదకరమైన వైరస్ వేరియంట్ ఫ్రాన్స్ దేశంలో బయటపడటం పట్ల.. ఈ మహమ్మారి కి విముక్తి ఎప్పుడో అన్ని ప్రజలు బిక్కుబిక్కు లాడుతున్నారు.


Share
sekhar

Recent Posts

Shruti Haasan: ప్ర‌తి మ‌హిళ‌కు తెలుసు.. నేనూ ఆ స‌మ‌స్య‌ల‌తో పోరాడుతున్నా: శ్రుతి హాస‌న్

Shruti Haasan: త‌మిళ స్టార్ హీరో, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కుమార్తెగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రుతి హాస‌న్…

18 mins ago

Dasara: ఆగిపోయిన నాని `ద‌స‌రా` మూవీ.. ఇదిగో ఫుల్ క్లారిటీ!

Dasara: న్యాచుర‌ల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ `ద‌స‌రా`.…

1 hour ago

Maharashtra: మహా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్‌నాథ్ శిందే

Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన ( Shiv Sena) తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde) ప్రమాణ స్వీకారం…

2 hours ago

Pakka Commercial: భారీగా `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే గోపీచంద్ ఎంత రాబ‌ట్టాలి?

Pakka Commercial: మినిమమ్ గ్యారెంటీ డైరెక్టర్ మారుతి, టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా…

2 hours ago

Major: ఓటీటీలో `మేజ‌ర్‌` సంద‌డి.. అనుకున్న దానికంటే ముందే వ‌స్తోందిగా!

Major: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా చిత్రం `మేజ‌ర్‌`.…

3 hours ago

Kuppam: కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసేది ఎవరో క్లారిటీ ఇచ్చేసిన మంత్రి పెద్దిరెడ్డి..ఎవరంటే..?

Kuppam: రాబోయే ఎన్నికల్లో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu)ను ఆయన సొంత నియోజకవర్గం కుప్పం లో ఓడించాలని వైసీపీ (YCP)వ్యూహంతో…

4 hours ago