NewsOrbit
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్

Big breaking: హైదరాబాద్లో ఓ టీవీ యాంకర్ ని కిడ్నాప్ చేసిన యువతి… పెళ్లి కోసం ఇంత పని చేసిన డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ యజమాని!

Big breaking: ప్రస్తుత కాలంలో ప్రేమ మరియు పెళ్లి వంటివి సహజం అయిపోయాయి. ప్రేమించుకుని ఇద్దరు అంగీకారంతో ఒకటవుతున్న వారు కొందరైతే మరికొందరు మాత్రం ఇబ్బంది పెట్టి మూడు ముళ్ళు ఏపించుకుంటున్నారు. నో అంటే కిడ్నాప్ మరియు ఇతర కేసులలో బుక్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు.

A young woman kidnapped a TV anchor in Hyderabad
A young woman kidnapped a TV anchor in Hyderabad

నేటి తరంలో ఇవి చాలా కామన్ అయిపోయాయి. ఇలాంటివి ఎక్కువగా అబ్బాయిలే చేస్తారు అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే నేటి తరంలో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఇంకా ఘోరంగా తయారయ్యారు. ఒక యువకుడిని ప్రేమించడం తనతో సెట్ కాకపోతే మరొక యువకుడిని ప్రేమించడం వంటివి చేస్తూ స్త్రీల పట్ల ఉన్న గౌరవాన్ని దిగజారుస్తున్నారు. ఇక తాజాగా ఇలాంటిదే మరొకటి జరిగింది.

A young woman kidnapped a TV anchor in Hyderabad
A young woman kidnapped a TV anchor in Hyderabad

డిజిటల్ మార్కెటింగ్ వ్యాపారాన్ని నడుపుతున్న తృష్ణ.. టీవీ యాంకర్ అయిన ప్రణవ్ ఫోటోను మ్యాట్రిమోనీ సైట్లో చూసిన ఆమె తనపై ఆశలను పెంచుకుంది. తనను పెళ్లాడాలని ఆశపడింది. ఆ యువకురాలికి ప్రస్తుతం 31 సంవత్సరాలు. అయినా ఆమె ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఇక ప్రణవ్ పై కన్నేసిన ఈ మహిళ మొదట ఆ యువకుడికి ప్రపోజ్ చేసింది. కానీ ప్రణవ్ ఒప్పుకోకపోవడంతో అతనిని కిడ్నాప్ చేసి.. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేపట్టింది. ఇక ప్రణవ్ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇవ్వడంతో ఈ వ్యవహారం బయటపడింది. ప్రస్తుతం ఈ కేసు పై గాలింపు మొదలుపెట్టారు పోలీసులు.

author avatar
Saranya Koduri

Related posts

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju

Telangana Lok Sabha Elections: కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ .. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N