NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Aadhaar Address Change : ఎటువంటి ప్రూఫ్స్ అవసరం లేకుండానే ఆధార్ కార్డు లో అడ్రస్ మార్చుకోండిలా..!!

Aadhaar Address Change : ఆధార్ కార్డు లో మార్పులు చేర్పులు చేసుకోవాలా.. మీరు ఉండే అడ్రస్ నుంచి మారిపోయారా.. కొత్త అడ్రెస్ ను మార్చుకోవాలా.. ఆధార్ కార్డు లో అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవని చింతిస్తున్నారా.. అయితే ఇప్పుడు దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ లేకుండానే ఆధార్ కార్డు లో అడ్రస్ మార్చుకునే సదుపాయాన్ని కల్పించింది యూఐడీఏఐ.. అది కూడా ఆధార్ ఆర్ సేన కేంద్రానికి వెళ్లకుండా ఆన్లైన్లోనే అడ్రస్ మార్చుకునే అవకాశాన్ని అందించింది.. మరి ఆన్లైన్ ద్వారా అడ్రస్ మార్చుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Aadhaar Address Change : without any proofs
Aadhaar Address Change without any proofs

* ముందుగా ఆధార్ అధికారిక వెబ్ సైట్ https://uidai.gov.in ను ఓపెన్ చేయాలి..
* హోం పేజీలోని మై ఆధార్ సెక్షన్లో అప్డేట్ యువర్ ఆధార్ పై క్లిక్ చేయాలి.
* తరువాత అప్డేట్ డెమోగ్రాఫిక్ డేటా ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి. అందులో టు అప్డేట్ ఆధార్ పై క్లిక్ చేయాలి.
*ఇప్పుడు ఆధార్ సెల్ఫ్ సర్వీస్ అప్ డేట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. అందులో ప్రో సీటు అప్డేట్ ఆధార్ పై క్లిక్ చేయాలి.
*ఆధార్ నెంబర్, క్యాప్చ కోడ్ ఎంటర్ చేసి సెండ్ ఓటిపి పై క్లిక్ చేయాలి.
*మీ రిజిస్టర్ మొబైల్ కు వచ్చిన ఓటీపీ ని అక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
*లాగిన్ అయ్యాక అప్డేట్ అడ్రస్ పై క్లిక్ చేయాలి.
*ఇందులో మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
1.update address via address proof
2. update address via secret code

*ఇందులో మొదటి ఆప్షన్ ను ఎంచుకుంటే అడ్రస్ ప్రూఫ్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
*మీ దగ్గర అడ్రస్ ప్రూఫ్ లేకపోతే అడ్రస్ వాలిడేషన్ లెటర్ ను తీసుకోవాలి. దీని కోసం 4 స్టెప్స్ ఫాలో అవ్వాలి.
* 1. resident initiates request, 2. Address verifies consents, 3. President submit request, 4. use secret code to complete.

*ఈ నాలుగు స్టెప్స్ పూర్తి చేస్తే మీకు అడ్రస్ వెలివేషన్ లెటర్ పోస్ట్ లో వస్తుంది ఆ లెటర్ వచ్చాక పైన చెప్పిన రెండో ఆప్షన్ update address via secret code ను ఎంచుకోవాలి. లెటర్ లో ఉన్న సీక్రెట్ కోడ్ ను అక్కడ ఎంటర్ చేయడం ద్వారా ఆధార్ కార్డు అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు.

*ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి చేయాలని ఒక సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ ద్వారా అడ్రస్ అప్డేషన్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు.

author avatar
bharani jella

Related posts

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N