NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Aadhaar: కేంద్రం పెద్ద ఉపశమనం.. ఆధార్ మార్పులు ఇక ఇంటి నుండి కూడా..! ఎలాగంటే..!?

Aadhaar: ఈరోజుల్లో ప్రతి పనికి ఆధార్ కార్డు తప్పనిసరి అయింది.. అయితే ఆధార్ కార్డు లో ఎటువంటి చిన్న తప్పులు ఉన్నా వాటిని సరి చేసుకోవడానికి చాలా రోజుల సమయం పడుతుంది.. దీంతో వినియోగదారులు పనులన్నీ మానుకుని ఆధార్ సెంటర్ లా చుట్టూ తిరుగుతున్నారు.. ఆధార్ లో మన పేరు, డేట్ అఫ్ బర్త్, అడ్రస్ మార్చుకునే అవకాశాన్ని సులభతరం చేసింది యూఐడీఏఐ UIDAI..!! కేవలం ఇంట్లో కూర్చొని మొబైల్ ఫోన్ లోని ఈ మార్పులన్నీ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది యూఐడీఏఐ..!! ఎలా మార్పులు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Aadhaar: Name - date of birth and address change full details
Aadhaar Name date of birth and address change full details

Read More: Chiranjeevi: ఆ హీరో కోసం చిరంజీవితో నటించే అవకాశం వదిలేసిన నాటి స్టార్ హీరోయిన్..! తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ అంశాలు..!

ఆధార్ కార్డులో పేరు మార్చుకునే విధానం..

ముందుగా ssup.uidai.gov.in వెబ్సైట్లో లోకి వెళ్ళి Proceed Update ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తరువాత ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మీ 12 అంకెల ఆధార్ కార్డు నెంబర్ తో లాగిన్ అవ్వాలి. తరువాత captcha code ను ఎంటర్ చేసి send OTP పై క్లిక్ చేయాలి. మీ మొబైల్ కి వచ్చిన ఓటిపి ఎంటర్ చేస్తే మరో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో Name update ఆప్షన్ పై క్లిక్ చేసి ఓటర్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డ్, డిఎల్ ఐడి ప్రూఫ్ ను వీటిలో ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి. అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కు వచ్చిన నా ఓటిపి ఎంటర్ చేస్తే ఆధార్ కార్డు లో మీ పేరు మారుతుంది. ఇలాగే బర్త్ డేట్ కూడా మార్చుకోవచ్చు.

 

ఆధార్ కార్డు లో అడ్రస్ మార్చుకోండిలా..!!

ముందుగా resident.uidai.gov.in వెబ్ సైట్ లో ఆధార్ అప్డేట్ విభాగంలో ఇచ్చిన రిక్వెస్ట్ ఆధార్ కన్ఫార్మ్ లెటర్ Request Aadhaar Confirm letter ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తరువాత SSUP సెల్ఫ్ సర్వీస్ అప్ డేట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది ఇందులో 12 అంకెల ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ అయి మీ రిజిస్టర్ నెంబర్ కు వచ్చిన ఓటిపి ఎంటర్ చేసి captcha code ను ఎంటర్ చేయలి. తరువాత UIDAI వెబ్సైట్లోకి వెళ్లి Proceed To Update Address ఆప్షన్ పై క్లిక్ చేయాలి అలాగే సీక్రెట్ కోడ్ Secret code ద్వారా అడ్రస్ ను అప్డేట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. సీక్రెట్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత కొత్త అడ్రస్ ను ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. దీంతో మీ ఆధార్ కార్డులో కొత్త అడ్రస్ అప్డేట్ అవుతుంది.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!