NewsOrbit
ట్రెండింగ్

Harbhajan Sing: క్రికెటర్ హర్భజన్ సింగ్ కి సూపర్ ఆఫర్ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ..??

Harbhajan Sing: టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అందరికీ సుపరిచితుడే. తన స్పిన్ బౌలింగ్ తో… చాలాసార్లు ప్రత్యర్థి బ్యాట్స్ మ్యాన్ లకి చుక్కలు చూపించడం జరిగింది. అర్థం కాని బౌలింగ్ తో… క్రీజ్ లో ఉండే బ్యాట్స్మెన్ కి… మతి పోగొట్టేటట్టు చేసేవాడు. ఫీలింగ్ లో కూడా కరెక్ట్ గా బాలు విసిరితే వికెట్లు దగ్గర కీపర్ కి దొరికేలా… ఫీలింగ్ చేసేవారు. బ్యాటింగ్ కూడా ఓ మాదిరిగా చివరి లో దిగి చాలా సందర్భాలు మ్యాచ్ గెలిపించిన పరిస్థితులు ఉన్నాయి.

Harbhajan Singh Retires: Full Statement | Cricket News

అయితే ప్రస్తుతం ఈ దిగ్గజ స్పిన్నర్ రిటైర్ కావటం తెలిసిందే. ఇటువంటి తరుణంలో హర్భజన్ సింగ్ కి.. ఆమ్ ఆద్మీ పార్టీ సూపర్ ఆఫర్ ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పంజాబ్ రాష్ట్రం నుండి రాజ్యసభకు పంపే దిశగా ఆప్ ప్లాన్ వేస్తున్నట్లు కథనం ప్రచారం జరుగుతోంది. హర్భజన్ సింగ్ గత ఏడాదిలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తన సొంత రాష్ట్రం పంజాబ్ కి సేవ చేయాలని ఎప్పటి నుండో ఉన్నట్లు.. రాజకీయాల్లోకి వస్తే కానీ ఆ ప్రకటన చేస్తానని కూడా అప్పట్లో వ్యాఖ్యానించటం తెలిసిందే.

Too old for selectors,' says Harbhajan Singh about his comeback to T20  cricket for India

ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావడంతో… హర్భజన్ సింగ్ కి రాజ్యసభ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆమాద్మీ పార్టీ గెలిచిన సమయంలో సోషల్ మీడియా ద్వారా హర్భజన్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో ఇటీవల భగవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టైంలో కూడా.. శుభాకాంక్షలు తెలపడం జరిగింది దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకు భజ్జీని.. పంపించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju