NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

అందరి గేమ్ ఆడేస్తున్న అభిజిత్..!!

సీజన్ ఫోర్ బిగ్ బాస్ హౌస్ లో చాలా మెచ్యూర్ గా మైండ్ బ్యాలెన్స్ కంట్రోల్ గా గేమ్ ఆడుతున్నాడు అభిజిత్ అని బయట చాలా మంది మొదటిలో ప్రశంసించారు. అయితే రానురాను హౌస్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇస్తున్న టాస్కు లో అభిజిత్ వ్యవహరిస్తున్న తీరు చూసి బయట జనాలు… అందరి గేమ్ అతనే ఆడిస్తున్నాడు అంటూ మండిపడుతున్నారు.

Abhijeet Raises Doubts Over Bigg Boss Voting System!చాలా కన్నింగ్.. తరహాలో ముఖ్యంగా ఆడవాళ్ళను అడ్డంపెట్టుకుని అభిజిత్ గుంటనక్క వ్యూహాలు వేస్తున్నాడని… బయట జనాలు అంటున్నారు. గత వారంలో బిగ్ బాస్ హోటల్ సిబ్బంది గెస్ట్ టీమ్ కి జరిగిన మ్యాచ్లో టీమ్ గా అందరు ఆడుతుంటే… స్టార్స్ హారికా దగ్గర చాలా కుయూక్తిగా తీసుకోవటం దారుణం అని అంటున్నారు.

 

ఆ విషయంలో కూడా స్వార్థంగా అభిజిత్ ఆడిన ఆట తీరు ఉందని… ఇదే రీతిలో రానున్న రోజుల్లో వ్యవహరిస్తే అతనికి బయట సపోర్ట్ తగ్గటం గ్యారెంటీ అని టాక్ సోషల్ మీడియాలో బలంగా వినపడుతోంది. ఇంటి సభ్యులను ట్రీట్ చేసే విషయంలో కూడా స్థాయిని బట్టి ట్రీట్ చేస్తున్నాడని… జెన్యూన్ గా అభిజిత్ గేమ్ హౌస్ లో ఆడటం లేదని పక్కా స్ట్రాటజీ తో.. సెల్ఫీ గేమ్ ఆడుతున్నట్లు బయట విమర్శలు గట్టిగా వస్తున్నాయి. ఏది ఏమైనా ఇంటిలో మొదటి లో అందరి చేత శభాష్ అనిపించుకున్న అభిజిత్.. ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొనే స్థాయికి దిగజారి పోయారు అనే టాక్ సోషల్ మీడియాలో వస్తోంది.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?