NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Abhijith : అదిరిపోయే ఆఫర్ కొట్టేసిన బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అభిజిత్..??

Abhijith : బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ ఫోర్ టైటిల్ విన్నర్ అభిజిత్ అని అందరికీ తెలుసు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అభిజిత్..మొదటి సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న ఆ తరువాత సినిమాలు చేసినా పెద్దగా ఆదరణ దక్కించుకోలేకపోయాడు. ఇలాంటి తరుణంలో రియాలిటీ షో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన అభి.. ఊహించని విధంగా టైటిల్ గెలిచి ప్రస్తుతం మంచి పాపులారిటీ సంపాదించారు.

Abhijith: Bigg Boss title winner Abhijit who made a surprise offer .. ??
Abhijith Bigg Boss title winner Abhijit who made a surprise offer

హౌస్ లో ఉన్నంతకాలం తన మైండ్ గేమ్ తో .. ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తుచేసి.. దాదాపు 11 సార్లు ఎలిమినేషన్ కి నామినేట్ అయి… ఒక్కసారి కూడా కెప్టెన్ కాకుండా టైటిల్ గెలిచి తన సత్తా ఏంటో.. నిరూపించుకున్నాడు. అయితే టైటిల్ను గెలుచుకున్న గానీ.. అభిజిత్ బయట ప్రస్తుతం పెద్దగా.. ప్రాజెక్ట్ అవ్వకుండా చాలా సాదాసీదాగానే కెరియర్ కొనసాగిస్తున్నట్లు వార్తలు రావటం ఇటీవల మనకందరికీ తెలిసిందే.

 

టైటిల్ అభి గెలిచినా గానీ పెద్దగా సినిమా అవకాశాలు అతనికి రావటం లేదు, మిగతా వాళ్ళకి వరుసబెట్టి అవకాశాలు వస్తున్నాయి అనే టాక్ వినబడుతోంది. ఇలాంటి తరుణంలో అభికి అన్నపూర్ణ స్టూడియో నుండి అదిరిపోయే ఆఫర్లు వరుస పెట్టి వచ్చినట్లు వార్తలు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే దాదాపు మూడు సినిమాలు అన్నపూర్ణ ప్రొడక్షన్స్ సంస్థ అభి తో చేయడానికి రెడీ అయినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. 

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju