NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కారు గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్..!!

NTR: నందమూరి వారసత్వాన్ని అందిపుచ్చుకుని లేత మీసాల వయసులో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఎన్టీఆర్ అతి తక్కువ టైమ్ లోనే ఇండస్ట్రీ బాక్స్ఆఫీస్ రికార్డులు తిరగరాశాడు. “స్టూడెంట్ నెంబర్ వన్” సినిమాతో విజయం సాధించి “సింహాద్రి” సినిమా తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఎన్టీఆర్ అతి తక్కువ టైమ్ లోనే టాప్ హీరోగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతూ నందమూరి అభిమానులలో తిరుగు లేని క్రేజ్ సాధించాడు. ఎన్టీఆర్ వ్యక్తిత్వ పరంగా చూసుకుంటే ప్రతి ఒక్కరితో స్నేహంగా ఉంటారు.

6 Times Jr NTR Spent A Bomb For His Car Registration & Here's The Story Behind It! - Filmibeat

ఇండస్ట్రీలో రాజమౌళితో పాటు చాలామంది టాప్ హీరోలతో చాలా సన్నిహితంగా ఉండే ఎన్టీఆర్ కొన్ని విషయాలలో చాలా సెంటిమెంట్ గా వ్యవహరిస్తారని చాలా మంది ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ముఖ్యంగా కారు నంబర్ విషయంలో ఎప్పుడూ కూడా 9999 ఉండేలా చూసుకుంటారు అని అంటుంటారు.

 

ఈ నేపథ్యంలో తాజాగా ఈ కారు నెంబర్ రహస్యం గురించి ఎన్టీఆర్.. వివరణ ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. మేటర్ లోకి వెళితే 9999 అనే నంబర్ తన తాతగారు నందమూరి తారక రామారావు ఆ తర్వాత తన తండ్రి హరికృష్ణ వాడే వాహనాలకు ఉండేదని, ఇప్పుడు అదే రీతిలో వాళ్ళిద్దర్నీ ప్రేమించేమనసు ఉండటంతో తనకి ఆ నెంబర్ అంటే ఇష్టమని ఎన్టీఆర్ తెలియజేశారట. ప్రత్యేకంగా జీవితంలో 9 నెంబర్ అంటే ఇష్టమని ఎన్టీఆర్ ఆ నంబరు పై ఉన్న ప్రేమను ఇటీవల బయటపెట్టాడట. అంతమాత్రమే కాకుండా కొత్త వాహనం కొనాల్సిన సమయంలో .. వాహనం కంటే ఈ నెంబర్ ముందుగానే ఎన్టీఆర్ బుక్ చేస్తాడని సన్నిహితులు అంటున్నారు.  

Related posts

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju