NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Gastric Home Medicine: గ్యాస్, కడుపు మంట తగ్గుదలకి సులువైన చిట్కాలు ఇవి..!!

Gastric Home Medicine: ఈ మధ్య ఎక్కడ చూసినా గ్యాస్ కడుపులో మంట తో ఎక్కువ మంది బాధపడుతున్నారు.. సమయానికి భోజనం చేయకపోవడం, మసాలాలు ఎక్కువగా ఆహారం తినడం, కారం, ఘాటైన పదార్ధాలు తీసుకోవడం.. ఇలా కారణాలు ఏమైనప్పటికీ కడుపులో మంట, గ్యాస్ సమస్యలు బాధిస్తున్నాయి.. ఎసిడిటీతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.. ఆహారం తిన్న వెంటనే కడుపులో మంటగా అనిపించడం, పుల్లటి తేనుపులు రావటం, గుండె బరువుగా అనిపించడం, వికారం వంటివన్నీ గ్యాస్ ట్రబుల్ లక్షణాలు. ఇది పెద్ద సమస్య కాదు అని ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు.. కానీ ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..!! ఈ సమస్యలు వచ్చినప్పుడు వెంటనే మెడికల్ షాప్ నుంచి తెచ్చుకుని వేసుకొని వేసుకుంటూ ఉంటారు అయితే ఇంట్లోనే లభించే వస్తువులతో ఇప్పుడు చెప్పు తయారుచేసుకుని వెంటనే ఉపశమనం కలుగుతుంది..!! గ్యాస్, కడుపులో మంట, అజీర్తి, ఎసిడిటీ కి చెక్ పెట్టే అద్భుతమైన ఆయుర్వేద చిట్కా గురించి తెలుసుకుందాం..!!

Acidity Gastric Home Medicine: excellent results
Acidity Gastric Home Medicine excellent results

Gastric Home Medicine: గ్యాస్, కడుపు లో మంట ని తగ్గించే అద్భుతమైన ఆయుర్వేద చిట్కా తయారు చేసుకునే విధానం..!!

కావలసిన పదార్థాలు :
వాము పొడి – 100 గ్రాములు, జీలకర్ర పొడి – 100 గ్రాములు, సోపు పొడి – 100 గ్రాములు, మారేడు పండు పొడి – 100 గ్రాములు, ఉసిరికాయ పొడి – 100 గ్రాములు, చెరుకు లస లేదా బెల్లం – 100 గ్రాములు.

ముందుగా ఈ పదార్థాలన్నింటినీ సేకరించి విడివిడిగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని సమాన మోతాదు లో తీసుకొని చెరుకు రసం లేదా బెల్లం తో కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న ఈ చూర్ణాన్ని ఉదయం రెండు స్పూన్లు, రాత్రి రెండు స్పూన్లు మజ్జిగ లో కలిపి తీసుకోవాలి. లేదంటే ఈ పొడిని ఒక గ్లాస్ నీటిలో కలిపి తీసుకుంటే అన్నిరకాల జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

Acidity Gastric Home Medicine: excellent results
Acidity Gastric Home Medicine excellent results

ఈ పొడిని తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. కడుపులో మంట, కడుపులో నొప్పి, త్రేన్పులు, ఎక్కిళ్ళు, గ్యాస్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ చూర్ణాన్ని పిల్లలికి అరచెంచా నీటి తో కలిపి ఇస్తే సరిపోతుంది. ఈ చూర్ణాన్ని తీసుకునేటప్పుడు ఎక్కువగా కారం ఉన్న వస్తువులు, మసాలా పదార్థాలు, బయట ఆహారం తినకూడదు.. పొటాషియం ఎసిడిటిని తగ్గిస్తుంది. గ్యాస్, కడుపు లో మంట తో బాధపడేవారు పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి.

Kidney Stones: కిడ్నీలో రాళ్లకు తొందరపడి ఆపరేషన్ చేయించుకోండి..!! ఈ ఆకు రసాన్ని తాగండి చాలు..!!

Triphala Tea: త్రిఫలా టీ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!!

Magnesium: మెగ్నీషియం లోపిస్తే శరీరంలో ఇన్ని అనర్ధాలు జరుగుతాయా..!!

Energy Drink: ఇది తాగితే నడవలేని వారు కూడా పరిగెత్తారు..!!

author avatar
bharani jella

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju