NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Acidity: ఎసిడిటీ తో బాధపడుతున్నారా..!? అయితే ఇవి మార్చుకోండి..!!

Acidity: మనం తీసుకునే ఆహారం మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.. పోషకాలున్న ఆహారం తీసుకోవటం చాలా అవసరం.. ఈ రోజుల్లో చాలామంది ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు.. ఇది తగ్గించడం కోసం చాలా ప్రయత్నాలు చేసి ఉంటారు.. అయితే మనం అందుకోసం ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి.. కొన్ని కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల ఎసిడిటీ చెక్ పెట్టవచ్చు.. అవి ఏంటో చూద్దాం..

Acidity: problems to check with This food and habits
Acidity problems to check with This food and habits

Acidity: అలవాట్లను మార్చుకోండి..!!

ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే వెంటనే వారికి ఈ సమస్య వస్తుంది అందుకని అటువంటి ఆహార పదార్థాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నవారు మాంసాహారం ఎక్కువగా తినకూడదు. సాధారణంగా కూడా మాంసాహారాన్ని వారం లో రెండు లేదా మూడు రోజులకు మించి తీసుకోకూడదు. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోకూడదు.

Acidity: problems to check with This food and habits
Acidity problems to check with This food and habits

తిన్న వెంటనే నిద్రపోకూడదు. కనీసం ఐదు నిమిషాలైనా నడవాలి. ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత వరకు నిద్ర పోకూడదు. ఎసిడిటీ తో బాధపడుతున్న వారు పుల్లటి ఆహార పదార్థాలు ఏవి తీసుకోకూడదు. ఫ్రై చేసిన ఆహార పదార్థాలు తినవద్దు. వేయించిన పదార్థాలు, ఫ్రై చేసిన ఆహార పదార్థాలు, వేపుడ్లు, నూనె లో వేయించిన ఆహార పదార్థాలు తినకూడదు. ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నవారు సిట్రస్ పండ్లు, పుల్లని ఆహార పదార్థాలు తీసుకోకూడదు.

Acidity: problems to check with This food and habits
Acidity problems to check with This food and habits

Acidity: వీటితో ఎసిడిటికి సమస్యకు చెక్ పెట్టండి..!!

ఎసిడిటీ సమస్యతో బాధ పడుతున్న వారు బ్రేక్ ఫాస్ట్ కంటే ముందే ఒక అరటి పండును తినాలి. అరటి పండు తిన్న తర్వాతే మిగతా ఏ ఆహార పదార్థాలు అయినా తీసుకోవాలి. ఇలా ఆహారానికి ముందు అరటి పండ్లు తినడం వల్ల ఎసిడిటికి సమస్యకు చెక్ పెట్టవచ్చు. రాత్రి పూట ఒక గ్లాస్ నీటిలో సబ్జా గింజలు కొన్ని తులసి ఆకులు వేసి నానబెట్టాలి. పరగడుపున ఈ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల అజీర్తికి తగ్గుతుంది. ఈ నీటిని దగ్గు, జలుబు, రుతుక్రమం వచ్చిన వారు తాగకూడదు.

Acidity: problems to check with This food and habits
Acidity problems to check with This food and habits

కొబ్బరి నీళ్ళు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. ఎసిడిటి ఉన్న వారు కొబ్బరి నీళ్ళు ఉదయం భోజనానికి ముందు తాగాలి. ఈ నీటిని ఎక్కువగా తగుతుండటం వలన ఎసిడిటి సమస్య త్వరగా తగ్గుతుంది. పైన చెప్పుకున్న అలవాట్లు మార్చుకుని ఈ చిట్కాలు పాటిస్తే ఎసిడిటి సమస్య నుంచి బయటపడవచ్చు.

author avatar
bharani jella

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju