NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Big Boss: బిగ్ బాస్ షోపై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రగతి..!!

Big Boss: టాలీవుడ్ ప్రేక్షకులకు నటి ప్రగతి తెలియని వారు ఉండరు. వయసు మీద పడిన గాని కుర్ర అమ్మాయిలకు ఏమాత్రం తీసుకోకుండా స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియా రకరకాల ఫోటోలు పెడితే వీడియోలు పోస్ట్ చేసి వైరల్ అవుతూ ఉంది. దూకుడు సినిమాలో సమంత తల్లి గా ఇంకా అనేక సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ .. వయసు పెద్దదైన గాని.. నటించడంలో స్టెప్పులు వేయడం లో అదే విధంగా ఎక్సర్సైజ్ చేయడం లో.. ఫామ్ లో ఉన్న హీరోయిన్ లకు సైతం పిచ్చెక్కిస్తూ  ఉంటది.

Pragathi Wiki Bio Age Husband Salary Photos Video News Ig Fb Twప్రగతి ఆంటీ వీడియో రిలీజ్ అయితే చాలు సోషల్ మీడియాలో లైకులు మీద లైకులు పడుతూ ఉంటాయి. అంతమాత్రమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అటువంటి ప్రగతి ఆంటీ ఇటీవల సోషల్ మీడియాలో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేయడం జరిగింది.

 

తనకి బిగ్ బాస్ మొదటి సీజన్, రెండో సీజన్ కి సంబంధించి పాల్గొనటానికి ఆఫర్లు వచ్చాయని కానీ ఇష్టంలేక రిజెక్ట్ చేసినట్లు తెలిపింది. ఒకేచోట అంత సేపు ఉండాలంటే.. తనకు ఎంతగానో బోర్ కొడుతుంది అని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో ఇంట్లో వాళ్లు కూడా సపోర్ట్ చేయలేదని.. పైగా తనకి కోపం ఎక్కువ అని అందువల్ల హౌస్ లో ఉండాలంటే మిగతా వాళ్ళకి కూడా కష్టమే అన్న రీతిలో ప్రగతి ఆంటీ బిగ్ బాస్ షో గురించి తనకి వచ్చిన ఆఫర్ గురించి ఇటీవల బయటపెట్టింది. 

 

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju