ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 లోకి నటి పూర్ణ ? ఎంత రెమ్యూనరేషన్ అడిగిందో తెలిస్తే వామ్మో అంటారు మీరు !

Share

Bigg Boss 6 Telugu: హిందీలో ఓటిటి బిగ్ బాస్ షో సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్ రంగంలో విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ షో ఇండియాలో ఫస్ట్ టైం హిందీ లో ప్రసారం అయింది. నార్త్ ఇండియా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ షో ప్రస్తుతం 10 సీజన్లకు పైగానే ప్రసారం అయ్యి దూసుకుపోతూ ఉంది. కొత్తగా హిందీలో ఓటిటీ లో గతంలో.. ప్రసారం చేయగా ఆడియన్స్ నుండి విపరీతమైన ఆదరణ లభించింది. కాగా ఇప్పుడు తెలుగులో కూడా ఓటిటి లో ప్రసారం చేయడానికి షో నిర్వాహకులు రెడీ అవుతున్నారు. గతంలో టెలివిజన్ లో 24 గంటలు హౌస్ లో జరిగేది చూపించడానికి ఎడిటింగ్లో ఇరవై మూడు గంటలు పోగా.. గంట మాత్రమే చూపించే వాళ్ళు. Purna |

కానీ ఇప్పుడు అలా కాకుండా హౌస్ లో జరిగే మొత్తం చూపించడానికి…ఓటిటి లో తెలుగు బిగ్ బాస్ ఫస్ట్ టైం ప్రసారం చేయనున్నారు. ఎక్కడా కూడా ట్రిమ్మింగ్ లేకుండా… అన్నిటినీ చూపించడానికి రెడీ అవుతూ ఉండటంతో హౌస్ లో కంటెస్టెంట్ ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హార్ట్ ముద్దుగుమ్మ నటి పూర్ణ నీ తీసుకోవడానికి షో నిర్వాహకులు రెడీ అయినట్లు సమాచారం. మంచి డాన్సర్ తో పాటు అందాలు చూపించడంలో ఎక్కడ హద్దులు లేకుండా ఉండటంతో పూర్ణ తో… షో నిర్వాహకులు ఇటీవల చర్చించినట్లు సమాచారం.

Purna : డిజైనర్ శారీలో పూర్ణ అందాల మెరుపులు

అయితే ఈ క్రమంలో పూర్ణ రోజుకి కనీసం కొన్ని లక్షల రెమ్యునరేషన్ అడిగినట్లు.. షో నిర్వాహకులు ఇవ్వటానికి కూడా వెనుకాడలేదని వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా తెలుగు ఓటీటీ బిగ్ బాస్ లోకి.. పూర్ణ గ్యారెంటీగా రానున్నట్లు టాక్. ఒక్క పూర్ణ మాత్రమే కాదు ఈసారి హౌస్ లో అందాల ఆరబోత ఎక్కువ ఉండే రీతిలో… చాలామంది హాట్ లేడీ యాంకర్ లు… తీసుకురావడానికి షో నిర్వాహకులు రెడీ అయినట్లు త్వరలో ఓటిటి బిగ్ బాస్ లిస్ట్ విడుదల చేయనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఫిబ్రవరి నెలలో శివరాత్రి పండుగ సమయంలో ఓటిటి బిగ్ బాస్ కి సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Share

Related posts

బిగ్ బాస్ 4: ఒక్క హగ్గుతో హారిక కోపాన్ని పోగొట్టిన అభిజీత్!

Teja

Today Gold Rate: మెరిసిన బంగారం.. పరుగులు పెట్టిన వెండి..!!

bharani jella

Anushka: “కూ” యాప్ తో అందరికీ అందుబాటులో ఉండనున్న స్వీటీ..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar