NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Addasaram: అడ్డసరం సర్వరోగనివారిణి..!! ఎలా ఉపయోగించాలంటే..!?

Addasaram: ప్రకృతిలో సహజ సిద్దంగా లభించే మొక్కలు మానవాళికి ఎదోవిధంగా ఉపయోగపడతాయి.. వాటిలో ఉండే ఔషధ గుణాలు అనేక వ్యాధులను నయం చేస్తాయి.. అటువంటి ఔషధ మొక్కలలో అడ్డసరం మొక్క ఒక్కటి. ఈ ఈ మూలిక చెట్టు లో ఉండే సర్వ భాగాలు లో ఔషధ గుణాలు అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి.. ఏ ఆరోగ్య సమస్యలకు ఏ విధంగా అడ్డరసం మొక్కను ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Addasaram: To check this health problems
Addasaram To check this health problems

Addasaram: అడుసు ఆకు కషాయం తో స్వర రోగాలకు చెక్..!!

అడ్డరసం ఆకులను తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని రోజుకు మూడు సార్లు తాగితే రక్త విరోచనాలు, వాంతులో రక్తం పడటం తగ్గుతాయి. జ్వరం, వైరల్ ఫీవర్, మొండి జ్వరాలు అన్నీ తగ్గుతాయి. గోరువెచ్చగా ఉన్న ఈ కషాయాన్ని గజ్జి, తామర, దురద ఉన్నచోట రాస్తే త్వరగా తగ్గుతాయి. అన్ని రకాల చర్మ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ కషాయాన్ని రాస్తే త్వరగా తగ్గుతుంది. ఈ మొక్క లోని అన్ని భాగాలు నిన్ను పురుగులను నివారిస్తాయి. ఉబ్బసం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.

Addasaram: To check this health problems
Addasaram To check this health problems

చర్మంపై గజ్జి, దురద, తామర ఉన్నవారు ఈ ఆకులకు పసుపు, గోమూత్రం కలిపి ముద్దగా నూరు కోవాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట రాసి బాగా ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా వారంలో రెండు రోజులు చేస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. అన్ని రకాల చర్మ సమస్యలకు ఈ మిశ్రమం చక్కగా పని చేస్తుంది. పుండ్లు, గాయాలు ఉన్నచోట ఈ మిశ్రమాన్ని రాస్తే గాయాలు త్వరగా మానిపోతాయి. కఫా, శేష్మ సమస్యలతో బాధపడుతున్న వారు ఈ ఆకుల రసం కి సమాన మోతాదులో అల్లం రసం కలిపి రోజుకు మూడు సార్లు తాగుతూ ఉంటే గొంతులో అడ్డుపడే కఫం అంతా కరిగిపోయి, శ్లేష్మ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. క్షయ దగ్గు ఉన్నవారు ఈ ఆకుల రసంలో ఒక చెంచా తేనె కలిపి రోజుకు రెండు సార్లు తాగితే త్వరగా క్షయ దగ్గు తగ్గిపోతుంది.

Addasaram: To check this health problems
Addasaram To check this health problems

అడ్డరసం ఆకులను దంచి రసం తీసుకోవాలి. రెండు కిలోల అడ్డరసం ఆకుల రసానికి రెండు కిలోల నువ్వుల నూనె, అరకిలో త్రిఫలాలు దంచి రసం తీసుకోవాలి. ఈ మూడింటిని ఒక బాండీలో వేసుకొని నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించాలి. నూనె మాత్రమే మిగిలిన తరువాత ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనె తలకు పట్టిస్తే జుట్టు కుదుళ్లు తయారవుతాయి. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు సమస్య తగ్గుతుంది. తలలో పుండ్లు, దద్దుర్లు, కురుపులు, పేలు ఉంటే పోతాయి. జుట్టు నల్లగా తయారవుతుంది.

Read More:

Mandali Buddha Prasad: టీటీడీకి మాజీ డిప్యూటి స్పీకర్ మండలి బుద్దప్రసాద్ కీలక సూచన..!!

AP CM YS Jagan: ఏపిలో రైతులకు ముందే వచ్చిన దీపావళి..! రైతు భరోసా, సున్నా వడ్డీ నిధులు విడుదల చేసిన సీఎం జగన్.. !!

Corona Vaccination: వాక్సినేషన్ పై దుష్ప్రచారం నమొద్దు..! తెలంగాణ డీహెచ్..!!

author avatar
bharani jella

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?