NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Adipurush: సీత పాత్ర కోసం కష్టాలు పడుతున్న కృతిసనన్..

Adipurush: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఆదిపురుష్..
ఈ సినిమాలో ప్రభాస్ పాత్రలో కనిపించనున్నారు. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది.. అయితే ఈ పాత్రలో ఎలా ఉండాలో అందుకు తగ్గట్టుగా దర్శకుడు సూచనల మేరకు కృతిసనన్ సన్నబడటానికి తెగ కష్టపడుతోందట.. ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది..

Adipurush: Kruthi sanon conditions on Seetha role
Adipurush Kruthi sanon conditions on Seetha role

ఈ సినిమాలో ఈ స్లిమ్ లుక్ కోసం తిండి కూడా మానేసిందని.. కఠినమైన డైట్ ఫాలో అవుతుందని.. సీతగా మెప్పించేందుకు కృతిసనన్ చేస్తున్న ఈ హార్డ్ వర్క్ కి చిత్ర యూనిట్ అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.. అంతేకాకుండా కృతిసనన్ తెలుగు లో డబ్బింగ్ చెప్పేందుకు నిపుణుడైన కోచ్ దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకుంటుంది. ఈ సినిమాలో సీత పాత్రకు చాలా డైలాగ్స్ ఉంటాయి. అందుకోసమే సొంతంగా డబ్బింగ్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్ర పోషిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్నారు.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది..

author avatar
bharani jella

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu