NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Afghanistan Taliban Crises: భారత్ కి గట్టి దెబ్బ వేస్తున్న అఫ్గాన్ తాలిబన్లు..!

Afghanistan Taliban Crises: Major Effect to India soon?

Afghanistan Taliban Crises: ఆఫ్ఘన్ దేశం తాలిబన్ల వశమైంది. ఆ దేశ ప్రజాస్వామ్య పాలన ఇప్పుడు తాలిబన్ల చేతికి వెళ్ళిపోయింది. దేశ ప్రజలకు శాంతి కరువయింది. పాలన కుప్పకూలింది.. ఇది మొత్తం అందరికీ తెలిసిన వ్యవహారమే. అయితే తాలిబన్ల పాలన కారణంగా ఇతర దేశాలపై ఏ విధమైన ప్రభావం ఉండనుంది..? ముఖ్యంగా మన దేశంపై ఎటువంటి ప్రభావం పడనుంది అనే విషయాలు కీలకమయ్యాయి. ఆఫ్ఘన్ లో తాలిబన్ల పాలన వలన మన దేశానికి పాలన, రక్షణ, భద్రత పరంగా ఎటువంటి ముప్పు లేనప్పటికీ ఆర్ధిక ముప్పు పొంచి ఉంది. వ్యాపార పరమైన ముప్పు ఉంది. ఆఫ్ఘన్ లో దాదాపు రూ. 3 మిలిలన్ డాలర్ల పెట్టుబడి పెట్టిన భారత్ ఈ మేరకు ఆర్ధిక లావాదేవీలను, దిగుమతులను కోల్పోనుంది. అంతే కాదు.., మనకు రావాల్సిన అనేక వస్తువులు ఆగిపోయి.., వాటి ధరలు మన దగ్గర చుక్కలను చేరనున్నాయి..!

Afghanistan Taliban Crises: Major Effect to India soon?
Afghanistan Taliban Crises Major Effect to India soon

Afghanistan Taliban Crises: డ్రై ఫ్రూట్స్ భారీగా పెరుగుతాయి..!

మీరు ప్రతీ ఊరిలో చూసే ఉంటారు.. ఎండు ఖర్జురామ్, ఎండు కిస్ మిస్ రోడ్డు పక్కన బండిపై పెట్టి అమ్ముతుంటారు. కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతుంటారు. ఇవి ఆఫ్ఘన్ నుండి వచ్చివే. ఆఫ్ఘన్ లో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా పండుతాయి. మన దేశంలో లభ్యమయ్యే డ్రై ఫ్రూట్స్ వాటాలో దాదాపు 75 శాతం ఆఫ్ఘన్ నుండి దిగుమతి చేసుకున్నవె.. గడిచిన వారం రోజుల నుండి ఈ లావాదేవీలు నిలిచిపోయాయి. డ్రై ఫ్రూట్స్ క్రమంగా ధరలు పెరగడం మొదలయ్యాయి. దిగుమతి పునః ప్రారంభం కాకపోతే మరో 15 రోజుల్లో దేశం మొత్తం మీద డ్రై ఫ్రూట్స్ ధరలు భారీగా పెరగనున్నాయి.

* భారత్ నుండి ఆఫ్ఘన్ కి కూడా మందులు, టీ , కాఫీ పొడి, చెర్రీ, పుచ్చకాయ, కొన్ని రకాల కూరగాయలు, ఆరోగ్య మూలికలు ఎగుమతి అవుతాయి. ఏటా రూ. 800 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులు అక్కడకే వెళ్తాయి. * ఆఫ్ఘన్ నుండి భారత్ కి ఏటా 38 నుండి 40 వేల టన్నుల డ్రై ఫ్రూట్స్ వస్తాయి. ఇప్పుడు రెండు దేశాల మధ్య లావాదేవీలు నిలిచిపోయాయి. రానున్న పది రోజుల్లో లావాదేవీలు పునః ప్రారంభమవుతాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Afghanistan Taliban Crises: Major Effect to India soon?
Afghanistan Taliban Crises Major Effect to India soon

ఎందుకు నిలిచిపోయాయంటే..!?

ప్రస్తుతానికి రెండు దేశాల మధ్య యుద్ధం లేదు, గొడవ లేదు, తాలిబన్లతో ఇండియాకు శత్రుత్వం లేదు.. కానీ ఎందుకు ఈ వ్యాపార లావాదేవీలు,ఎగుమతులు నిలిచిపోయాయి అనే అనుమానం రావచ్చు.. ఆఫ్ఘన్ నుండి ఇండియాకు ఏం రావాలన్నా కొన్ని రోడ్డు మార్గం ద్వారా, కొన్ని కార్గో విమానాల ద్వారా వయా పాకిస్థాన్ వస్తాయి. ఆఫ్ఘన్ కి పాకిస్తాన్ కి మధ్య ప్రస్తుతం కార్గో సేవలు నిలిచిపోయాయి. ఆఫ్ఘన్ నుండి పాక్ మీదుగా వెళ్లే రాకపోకలు మొత్తం నిలిపేశారు. ఈ కారణంగా ఈ మార్గంలోని దేశమైన ఇండియాకు కూడా ఈ లావాదేవీలు జరగడం లేదు. ఆఫ్ఘన్ – పాక్ మధ్య కార్గో సేవలు ప్రారంభమయితేనే మళ్ళీ భారత్ – ఆఫ్ఘన్ మధ్య ఎగుమతి, దిగుమతులు ఆరంభమవుతాయి. ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పు ఏమి లేనప్పటికీ రానున్న 10, 15 రోజుల్లో ఈ సమస్య తీవ్రతరం కానుంది..!

author avatar
Srinivas Manem

Related posts

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N