NewsOrbit
ట్రెండింగ్

Afghanisthan: ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వ భవనాల్లో పనిచేసే పురుషులకు తాలిబాన్ ప్రభుత్వం కొత్త రూల్..!!

Afghanisthan: గత ఏడాది ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కుల్చేయడం తెలిసిందే. ఎప్పుడైతే అమెరికా నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుండి బయటకు రావడం జరిగాయో… తాలిబాన్ లు రెచ్చిపోయారు. ప్రభుత్వ అధికారులను ప్రభుత్వ భవనాలను టార్గెట్ చేసుకుని దాడులు చేసి.. ప్రభుత్వాన్ని దింపేసి తమ సామ్రాజ్యాన్ని మళ్లీ స్థాపించారు. అంతకుముందు తాలిబాన్ లు ఆఫ్ఘనిస్తాన్ నీ ఏలిన… క్రమంలో వాళ్లు తీసుకు వచ్చిన చట్టాలు వలన చాలామంది ఆడవాళ్ళు మరియు మగవాళ్ళు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది. దీంతో తాలిబాన్ లు మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయటంతో ప్రారంభంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు దేశం విడిచి పారిపోయారు.

Afghanistan, Taliban Takeover: Taliban Says Afghan Girls To Return To Schools "As Soon As Possible"

ఏకంగా విమానాల రెక్కలపై వేలాడుతూ… ఎలాగైనా ఈ నరరూప రాక్షసుల నుండి తప్పించుకోవాలని.. సరిహద్దులు దాటి వెళ్ళిపోయారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మా భరిస్తాం లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబాన్ లు ప్రారంభంలో కొద్దిగా సామరస్యం గా వ్యవహరించిన గాని ఇప్పుడు మరింత కఠినంగా గతంలో మాదిరిగా చట్టాలు అమలు చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. తాలిబాన్ లు.. ప్రారంభంలో ఆడపిల్లలు చదువుకోవచ్చని కళాశాల విద్య కూడా చదువుకోవచ్చు అభ్యంతరం లేదని ప్రకటన చేశారు.

Taliban prevents beardless government employees entry to offices | Business Standard News

కానీ ఇటీవల బాలికలు హైస్కూల్ విద్య అభ్యసించకూడదు, ఆరో తరగతి వరకు మాత్రమే చదవాలని గతంలో మాదిరిగానే మళ్ళీ ప్రకటన చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ భవనాల లో పనిచేసే ఉద్యోగస్తులు ఖచ్చితంగా గడ్డం పెంచుకునే రావాలి లేకపోతే ఉద్యోగం తీసేస్తామని సరికొత్త రూల్ ప్రవేశ పెట్టడం జరిగింది. ఏ ప్రభుత్వ అధికారికి అయితే గెడ్డం ఉండదో… వాళ్లు ఉద్యోగాలు వదిలి చేసుకోవచ్చని సరికొత్త ఆదేశాలు తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్థాన్ లో తాజాగా ప్రవేశపెట్టడం.. సంచలనంగా మారింది.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju