NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత.. యాంకర్ రవి ఫోటో పగలగొట్టిన సరియు..!!

Bigg Boss 5 Telugu: సీజన్ ఫైవ్ బిగ్ బాస్ హౌస్ నుండి మొట్టమొదట ఎలిమినేషన్ అయినా క్యాండెట్ సరియు. ఆదివారం హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత సరియు బిగ్ బాస్ స్టేజీపై నాగార్జున ముందు.. హౌస్ మెట్స్ అందరికీ ఎవరికి వారికి డోస్ చేయడం జరిగింది. ముఖ్యంగా కాజల్ అదే రీతిలో సన్నీ, షణ్ముక్… లహరి లపై బీభత్సమైన డైలాగులు వేయడం జరిగింది. అనంతరం హౌస్ నుండి బయటకు వచ్చిన సరియు..అరియనా కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ప్రతి వారం ఈ తరహాలోనే ఎప్పటినుండో.. హౌస్ నుండి ఎలిమినేట్ అయిన వారిని బిగ్ బాస్ షో నిర్వాహకులు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేస్తారు. హౌస్ లో ఇంట్రెస్టింగ్ విషయాలు ముందే రా పడతారు. గతంలో అరియనా స్థానంలో రాహుల్ సిప్లిగంజ్ వచ్చి బిగ్ బాస్ సీజన్ ఫోర్ .. ఎలిమినేట్ అయిన సభ్యులను ఇంటర్వ్యూ చేసి అలరించారు. ఈ క్రమంలో ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ ప్లేస్ లో సీజన్ ఫైవ్ బిగ్ బాస్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లను అరియనా ఇంటర్వ్యూ చేస్తూ ఉంది.

పరిస్థితి ఇలా ఉండగా ఆదివారం ఎలిమినేట్ అయిన సరియు ని అరియనా ఇంటర్వ్యూ చేయగా ఆమె ఇచ్చిన ఆన్సర్ లకు… ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కి అరియనా బెదిరి పోయింది. సీజన్ ఫైవ్ ప్రారంభమైన టైంలో ……బిగ్ బాస్ హౌస్‌లోకి 13వ కంటెస్టెంట్‌గా వచ్చింది సరయు. ప్రత్యేక యాసతో ఉన్నదున్నట్లు మాట్లాడే సరయూ గురించి యూట్యూబ్‌ వీక్షకులకు సుపరిచుతురాలు. తను 7 ఆర్ట్స్‌ ఛానల్‌లో అప్‌లోడ్‌ చేసే వెబ్‌ సిరీస్‌, షార్ట్‌ ఫిలింస్‌కు లక్షల్లో వ్యూస్‌ వస్తుంటాయి. బోల్డ్‌ వీడియోలు చేసే సరయూ హౌస్‌లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండటంతో సరియు కచ్చితంగా తన దూకుడుతో.. హౌస్ లో రాణిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఫస్ట్ రౌండ్ లోనే బయటకు వచ్చేయడం జరిగింది. ఈ క్రమంలో అరియనా తో ఇంటర్వ్యూ చేసే క్రమంలో .. కొంతమంది ఇంటి సభ్యుల పేర్లు గురించి అభిప్రాయం చెప్పాలనే రౌండ్ లో సరియు చాలా సీరియస్ గా రిప్లై ఇవ్వడం జరిగింది.

 

తాజాగా ఈ ఇంటర్వ్యూ కి సంబంధించి రిలీజ్ అయిన బిగ్ బాస్ బజ్ ప్రోమో వీడియో రిలీజ్ అయింది. ఇంటర్వ్యూలో చూస్తే సిరి హనుమంత్.. మగవాళ్ళని అడ్డంపెట్టుకుని గేమ్ ఆడుతోందని.. దారుణమైన కామెంట్స్ చేసింది. యాంకర్ రవి మంచోడు లెక్క నీతి సూత్రాలు బోధిస్తాడు కాని విషయం ఏమీ లేదు అంటూ. యాంకర్ రవి ఫోటో పగల కొట్టింది. ఇక ఇదే తరుణంలో సన్నీకి క్యారెక్టర్ లేదని సన్నీ ఫోటో కూడా చాలా దారుణంగా పగలగొట్టింది. ఈ పరిణామాలు చూసి ఒక్కసారిగా అరియనా షాక్ అయిపోయింది. హౌస్ లో సింహం మరియు అసలు సిసలైన మొగాడు విశ్వ అంటూ చాలా బోల్డ్ గా మాట్లాడింది. షణ్ముఖ్ జశ్వంత్ పై కూడా దారుణమైన కామెంట్ చేసింది. ఇక ఇదే తరుణంలో దమ్ముంటే మగాడివైతే అంటూ ఒక ఇంటి సభ్యుడను ఉద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఈ ప్రోమో చూసిన నెటిజన్లు…అరియనా ఇంటర్వ్యూ అయ్యేలోపు బతుకుందో.. చచ్చిపోయిందో.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అరియనాతో ఇంటర్వ్యూలో.. దారుణమైన వ్యాఖ్యలు సరియు చేయడం జరిగింది. ఇంటర్వ్యూ మొత్తానికి యాంకర్ రవి ఫోటో సరియు చాలా కోపంగా ఆవేశంగా దారుణంగా పగలగొట్టడం.. హైలెట్ గా మారింది. కచ్చితంగా సరియు ని వైల్డ్ కార్డు ద్వారా మళ్లీ హౌస్లో పంపే అవకాశం ఉందని మరికొంతమంది ఆమె వ్యవహరిస్తున్న తీరుపై సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju