NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss Telugu OTT: రెండు సంవత్సరాలు బ్యాన్అంటూ .. ప్రముఖ షోలో అలీ రెజా వైరల్ కామెంట్స్.!!

Bigg Boss Telugu OTT: తెలుగు బిగ్ బాస్ సీజన్ త్రీ లో కీలకంగా రాణించిన కంటెస్టెంట్ లలో ఒకరు అలీ రెజా. బుల్లితెరలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అలీ రాజా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టి… మరింత పాపులర్ అయ్యాడు. అప్పట్లో ఫిజికల్ టాస్క్ లలో తిరుగులేని ట్రాక్ రికార్డు తో రాణించిన అలీ రెజా టాప్ ఫైవ్ లో నిలిచాడు. మధ్యలో ఎలిమినేషన్ అయినా కానీ తర్వాత రీఎంట్రీ ఇచ్చి.. అదరగొట్టే గేమ్ ఆడాడు. అయితే బిగ్ బాస్ షో అనంతరం మళ్లీ బుల్లితెరపై పెద్దగా కనిపించలేదు. దీంతో అప్పట్లో ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. కారణాలు ఏమిటో ఇప్పటి వరకు బయటకు రాలేదు.

Ali Reza: 'బిగ్ బాస్' దెబ్బ… రెండేళ్లు బ్యాన్.. హార్ట్ ఎటాక్ వచ్చి  పొడిపోయా.. సీక్రెట్స్ బయట పెట్టిన అలీ రెజా | Ali Reza Reveals his bad stage  in Ali tho saradaga show ...

ఇటువంటి తరుణంలో ఆ విషయానికి సంబంధించి ఇటీవల ఓ షోలో పాల్గొన అలీ రెజా… బుల్లితెరపై రెండు సంవత్సరాలు కనపడకుండా ఉండటానికి గల ప్రధానమైన కారణాన్ని బయటపెట్టారు. షో కి సంబంధించిన యాంకర్… టీవీలో ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించగా తనని రెండు సంవత్సరాల పాటు బ్యాన్ చేశారని అలీ రెజా షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. అప్పట్లో నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. ఆ టైంలో నేను అనుకోకుండా చిన్న పొరపాటు చేశా. దీంతో ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి రావాలని ఫోన్ చేశారు. నేను వెళ్లే సరికి రెండేళ్లు బ్యాన్ చేశారు.

Bigg Boss: Ali Reza makes a mistake in Bigg Boss house, gets disqualified  from the game - IBTimes India

దీంతో ఆ మాట విని నాకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అయింది అంటూ కొత్త విషయాన్ని అలీ రెజా బయట పెట్టడం జరిగింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ షో తర్వాత రామ్ చరణ్ తేజ్ నటించిన ధ్రువ లో… నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా లో పోలీస్ అధికారి పాత్రలు చేసి.. కెరియర్ పరంగా బానే రాణించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ప్రముఖ టీవీ చానల్స్ లోకి వచ్చిన అలీ రెజా.. టీవీ సీరియల్స్ లో అప్పట్లో రెండు సంవత్సరాలు కనపడక పోవడానికి గల ప్రధాన కారణం గురించి… కొత్త విషయం చెప్పటం సంచలనంగా మారింది.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju