Bigg Boss 5 Telugu: నువ్వు హీరోవా ? అని హౌస్ లో తన పై కామెంట్ చేసిన కంటెస్టెంట్ కి బయట సెటైర్ వేసిన సన్నీ..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ విన్నర్ సన్నీ(Sunny) బయట వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు. ఫస్ట్ నుండి హౌస్ లో ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సన్నీ చాలా సందర్భాలలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవడం జరిగింది. ఫస్ట్ నుండి హౌస్ ప్రారంభంలో.. చాలా నెగిటివిటీ అవమానాలు.. ఎదుర్కొన్న సన్నీ.. చివరాకరికి టైటిల్ విన్నర్ కావడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే చివరి వారంలో.. హౌస్ లో సిరి(Siri)..సన్నీ ఎప్పటిలాగానే గొడవపడటం తెలిసిందే.

ఆ సమయంలో మాట మాట అనుకుంటున్న తరుణంలో.. నువ్వేమైనా హీరోవా..అంటూ సిరి(Siri)… సన్నీ(Sunny) పై డైలాగులు వేయడం తెలిసిందే. అయితే టైటిల్ విన్నర్ గా ప్రకటించాక బయటకు వచ్చాక సన్నీ పెట్టిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించి హౌస్ లో నన్ను .. నువ్వు హీరోవా అంటూ సెటైర్ వేశారు. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజలు నన్ను హీరోని చేశారు అంటూ తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే కెరీర్ ప్రారంభంలో.. ఈ విధంగానే తనని కొంతమంది షూటింగ్ స్పాట్ లో విమర్శలు చేయడం జరిగిందని చాలా బాధ పడిన టైంలో.. షూటింగ్ కి సంబంధించిన డైరెక్టర్ ధైర్యం చెప్పి…అండగా నిలబడ్డాడు అని హౌస్ లో ఓ సందర్భంలో సన్నీ చెప్పుకు రావడం జరిగింది.

ఇక ఇదే టైంలో అదే తరహాలో సీరి నుండి డైలాగ్ రావడం.. చివరి వారంలో టైటిల్ విన్నర్ గెలవడంతో మీడియా సమావేశంలో మరోసారి విషయం ప్రస్తావించి సన్నీ ఇచ్చి పడేశాడు. ఇండస్ట్రీలో రాణించాలంటే ఫస్ట్ నుండి సన్నీ అనేక ఫీల్డ్లో కష్టపడుతూ వచ్చాడు. యాంకర్ గా అదే రీతిలో న్యూస్ రిపోర్టర్ గా.. సన్నీ చాలా హార్డ్ వర్క్ చేసి.. ఇప్పుడు బిగ్ బాస్ విన్నార్ గా తాను పనిచేసిన ఛానెల్స్ లోనే ఇంటర్వ్యూలు ఇవ్వడం.. సంచలనంగా మారింది.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

31 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

34 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago