Pushpa: పుష్ప తర్వాత అల్లు అర్జున్ నటించే ప్రాజెక్ట్ ల వివరాలు..!!

Share

Pushpa: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదుగుతూ సౌత్ లో ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో అదే రీతిలో మలయాళంలో మరి కొన్ని భాషలలో ఇప్పటికే బన్నీ క్రేజ్ సొంతం చేసుకోవటం జరిగింది. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న “పుష్ప” పాన్ ఇండియా స్థాయిలో దింపుతూ ఉండటంతో బన్నీ పేరు సౌత్ నార్త్ ఇండస్ట్రీలో మారుమ్రోగుతోంది. పైగా గతంలో ఎన్నడూ లేని రీతిలో డిఫరెంట్ గెటప్ ఉరా మాస్ లుక్ లో బన్నీ కనిపిస్తూ ఉండటంతో… పుష్ప పై మంచి ఇంట్రెస్ట్ నెలకొని ఉంది.

Pushpa teaser: Allu Arjun impresses, Rashmika Mandanna says 'you are fire on screen' | Entertainment News,The Indian Express

ఇదిలా ఉంటే కరుణ తీసుకొచ్చిన కష్టానికి ఈ సినిమా రెండు భాగాలుగా వస్తూ ఉండటంతో రెండో పార్ట్ లో బన్నీ మేకోవర్ పూర్తిగా మారిపోతుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న టాక్. మొదటి భాగంలో గంధపుచెక్క స్మగ్లర్ గా కనిపిస్తాడని రెండో పార్టీలో గంధపు చెక్కల స్మగ్లర్ లకు మాఫియా డాన్ పాత్రలో బన్నీ గెటప్ ఉంటుందని చాలా స్టైలిష్ గా.. రెండో వార్డులో బన్నీ క్యారెక్టర్ సుకుమార్ డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Read More: Allu arjun : అల్లు అర్జున్ వెనక స్టార్ డైరెక్టర్..పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ సెట్ చేస్తారా..?

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత వెంటవెంటనే ప్రాజెక్టులు చేయాలని ఐకాన్ స్టార్ డిసైడ్ అయిపోయాడు అంట. ఇదిలా ఉంటే ప్రస్తుతం పుష్ప తర్వాత బన్నీ చేయబోయే ప్రాజెక్టు డైరెక్టర్లు .. ఏఆర్ మురుగదాస్, కొరటాల శివ, బోయపాటి, వేణు శ్రీ రాముల తో అల్లు అర్జున్ సినిమాలు చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. పుష్ప రిలీజ్ అయిన వెంటనే ఒకేసారి రెండు సినిమా షూటింగ్ లలో బన్నీ పాల్గొనాలని డిసైడ్ అయినట్లు సరికొత్త వార్త ఇండస్ట్రీలో వినబడుతోంది. కరుణ తెచ్చిన గ్యాప్ ఎట్లాగైనా తీర్ చేయాలని నెక్స్ట్ 4 సినిమాలు ఏడాదిన్నర లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి బన్ని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.


Share

Related posts

తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ సినిమాని సీక్వెల్ చేయబోతున్న మహేష్..??

sekhar

ఫాస్ట్ ట్యాగ్ గడువు పెంపు ఇప్పటివరకో తెలుసుకోండి..!

bharani jella

వర్షాకాలంలో జలుబుతో బాధపడుతున్నారా…. అయితే ఇంట్లోనే ఈ చిట్కాలు పాటించండి!

Teja