NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సిక్స్ కి పోటీగా.. బాలయ్యతో ఆహా భారీ ప్రోగ్రాం..!!

Bigg Boss 6 Telugu: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు బిగ్ బాస్(Bigg Boss) సీజన్ సిక్స్ కోసం ఆతృతగా ఉన్నారు. గత సీజన్ లకు భిన్నంగా ఓటీటీలో .. 24 గంటలు.. హౌస్ లో జరిగేది చూపించడానికి షో నిర్వాహకులు రెడీ అవటంతో.. సరికొత్తగా కాన్సెప్ట్ ఉండటంతో.. బిగ్ బాస్(Bigg Boss) ఆడియన్స్ ఆశగా ఉన్నారు. గతంలో బిగ్ బాస్ షో.. హౌస్ లో జరిగే 24 గంటలు మొత్తం ఒక ఎపిసోడ్ గా గంట మాత్రమే చూపించడం మనం చూశాం. కానీ ఈసారి 24 గంటలు ప్రసారం చేయటానికి ఓటిటి..లో దింపుతూ ఉండటంతో.. ఎంటర్టైన్మెంట్ రంగంలో సరికొత్త పోటీ వాతావరణం ఏర్పడింది.

Bigg Boss Telugu 4: Is host Nagarjuna Akkineni charging Rs. 8 crore for the upcoming season? - Times of India

ఇటువంటి తరుణంలో తెలుగు ఓటిటీలో తిరుగులేని క్రేజ్ సంపాదించిన ఆహా.. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి పోటీగా సరికొత్త ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం దింపుతున్నట్లు టాక్. విషయంలోకి వెళితే “ఆహా” ఓటిటీలో బాలయ్య బాబు(Balakrishna) తో కొత్త కాన్సెప్ట్ తో… కార్యక్రమం నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే బాలయ్య బాబు “ఆహ”(Aha)లో చేసిన “అన్ స్తాపబుల్”(Unstoppable) సూపర్ డూపర్ క్రేజ్ సంపాదించుకోవడం తో… బిగ్ బాస్ సీజన్ సిక్స్ ప్రారంభం అయ్యే టైంలో ఎమ్ టీవీలో “స్ప్లిట్స్ విల్లా” లాంటి కార్యక్రమం ప్లాన్ చేస్తున్నట్లు.. ఈ దెబ్బతో బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి గండి పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Natural star to appear in Balakrishna's show

ఒకవేళ ఈ ప్రోగ్రాం కన్ఫర్మ్ అయితే.. బాలయ్యబాబు యాంకరింగ్ లో మరో కోణం తీసుకురావటానికి ఆహా నిర్వాహకులు.. సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు బిగ్ బాస్ సీజన్ సిక్స్ పూర్తిగా మర్చిపోయే రీతిలో… “ఆహా” ఓటీటీ ఈ షోనీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు సమాచారం. మరో రెండు నెలల్లో సీజన్ సిక్స్ ప్రారంభం కానుంది. దాదాపు యాభై రోజులు నిర్విరామంగా.. 24 గంటలు చూపించటానికి నిర్వాహకులు రెడీ అవుతున్నారు. దీంతో ఇప్పటికే సీజన్ సిక్స్ కి సంబంధించి కంటెస్టెంట్ లను సెలెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క “ఆహ” ఓటిటి నిర్వాహకులు కూడా బాలకృష్ణ కొత్త కార్యక్రమానికి ప్లాన్స్ వేస్తున్నారట. 

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju