NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : అభిజిత్ తో చివాట్లు…. అఖిల్ దగ్గర ముద్దులు..! మోనాల్ కథ సూపర్

బిగ్ బాస్ రియాలిటీ షో 6 వారం లోకి ప్రవేశించింది. 36వ రోజు పరిస్థితి చాలా గంభీరంగా మారింది. ఇంటి సభ్యుల మధ్య నెమ్మదిగా కొన్ని కొన్ని విషయాలలో బేధాభిప్రాయాలు మొదలయ్యాయి. నామినేషన్ల ప్రక్రియలో సభ్యుల మధ్య వాదోపవాదాలు ఈ వారం కూడా గట్టిగా చోటుచేసుకున్నాయి. ఇక ఈ అనూహ్య పరిస్థితుల్లో మోనాల్ గజ్జర్ ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు ఆమెకు చికిత్స చేశారు. 

 

పూర్తి వివరాల్లోకి వెళితే అభిజిత్ మోనాల్ ని నిలదీసిన విషయం తెలిసిందే. నాగార్జున ముందు అఖిల్ తో పాటు తనను కూడా తప్పుబట్టడం తనకు నచ్చలేదని అభిజిత్ చెప్పాడు. ఇక మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేకపోతే చాలా మంచిగా ఉంటుంది అని చెప్పాడు. అయితే నా విషయంలో నీ అభిప్రాయం ఏమిటో చెప్పమని అడిగినప్పుడు ఆమె ఆలోచించి చెబుతాను అని అనింది. 

ఆ తర్వాత.. మోనాల్ గుడ్ మార్నింగ్, హాయ్ అని చెబితే ఓకేనా అని అడిగితే కొంచెం టైం ఇస్తే ఆలోచించుకుని చెపుతాను అని అభి అన్నాడు. ఇక అతనితో వాగ్వాదం జరిగిన తర్వాత మోనాల్ చాలా మనస్థాపానికి గురి అయింది. దాంతో ఆమె మానసికంగా బాగా ఆందోళన చెందినట్లు కనిపించింది. అర్ధరాత్రి ఒంటరిగా కూర్చున్న  ఆమె ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు చికిత్స అందించారు.

ఆమెకి సెలైన్ ఎక్కించినట్లు బిగ్ బాస్ చెప్పారు. అలా బాగోలేని మోనాల్ కి అఖిల్ ముద్దు పెడుతూ కనిపించాడు. ఈ దెబ్బతో మోనాల్ అభిజిత్ కి దూరం అయినట్లే అని అనుకుంటున్నారు. మొదటినుండి ఆమెకు అఖిల్ అంటేనే ఇష్టం ఉన్నట్లు.. ఏదో మొహమాటానికి అభిజిత్ తో మాట్లాడుతున్నట్లు అందరూ అభిప్రాయపడుతున్నారు.

author avatar
arun kanna

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju