NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: ‘ ఎంతైనా తీసుకోండి .. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ రావాలి ‘ బిగ్ బాస్ 6 కోసం ఆ జంట రావాల్సిందే అంటోన్న ప్రొడ్యూసర్లు !

Bigg Boss 6 Telugu (Updated) : ఫస్ట్ టైం తెలుగు బిగ్ బాస్ షో సీజన్ సిక్స్ ఓటిటి లో ప్రసారమవుతుంది. ఫిబ్రవరి నాలుగో (Update: September 4) వారం నుండి స్టార్ట్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో బిగ్ బాస్ షో లో వచ్చిన మాజీ కంటెస్టెంట్ లను.. మళ్లీ తీసుకునే ఆలోచనలో షూ నిర్వాహకులు ఉన్నట్లు ఇప్పటికే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి. టెలివిజన్ లో 24 గంటలు హౌస్ లో జరిగే ఒక గంట మాత్రమే అప్పట్లో ప్రసారమయ్యేది. కనీసం ఇరవై నాలుగు గంటలు బిగ్ బాస్ ఇంట్లో జరిగేది చూపించడానికి రెడీ అవుతూ ఉండటంతో అందరికీ స్క్రీన్ స్పేస్ కచ్చితంగా దొరికే పరిస్థితి ఉండటంతో… పాత బిగ్ బాస్ సభ్యులకు అవకాశం కల్పిస్తున్నారు.

Monal tortures me,' confesses Akhil in the Bigg Boss show
Big Boss 6 Contestants

ఈ నేపథ్యంలో సీజన్ ఫోర్ లో రొమాంటిక్ జంట గా పేరొందిన అఖిల్, మోనాల్ నీ ఓటీటీ బిగ్ బాస్ లోకి తీసుకురావడానికి షో నిర్వాహకులు రెడీ అయ్యారట. సీజన్ ఫోర్ లో వీరిద్దరి మధ్య జరిగిన రొమాంటిక్ కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంది. మోనాల్ కి మంచి గుర్తింపు ఇచ్చింది. అంతకుముందే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా గాని.. పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంటుంది.

Bigg Boss Telugu 4's Monal Gajjar backs finalist Akhil Sarthak; says it's now her turn to support him - Times of India
Big Boss 6 Updates

దీంతో అఖిల్..మోనాల్ నీ.. మళ్లీ హౌస్ లోకి తీసుకు రావడానికి … రెడీ అవుతున్నారట. అయితే ఈ ప్రపోజల్ బిగ్ బాస్ ప్రొడ్యూసర్లు మోనాల్ ఎదుట పెట్టినట్లు… “ఎంతైనా తీసుకోండి నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ రావాలి”… మీ ఇద్దరిలో ఒకరు వస్తారు అంటే కుదరదు అని షరతు పెట్టినట్లు తెలిసింది. కాక ఈ విషయంలో అఖిల్ కూడా కొద్దిగా పాజిటివ్ గా రెస్పాండ్ అయినట్లు.. సీజన్ ఫోర్ లో విన్నర్ ఛాన్స్ మిస్ కావడంతో ఓటీటీ బిగ్ బాస్ గెలవటానికి మోనాల్ తో కలిసి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయ్.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju