NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Akira Nandan: సినిమాల్లోకి పవన్ కుమారుడు అకీరా ఎంట్రీ.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రేణు దేశాయ్..!?

Akira Nandan: రేణు దేశాయ్ దర్శక నిర్మాతగా మరాఠీ సినిమాలతో బిజీగా ఉన్నారు.. రేణుదేశాయ్ కి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువే.. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.. అప్పుడప్పుడు లైవ్లో అభిమానులతో మాట్లాడుతూ ఉంటారు. తాజాగా లైవ్ లోకి వచ్చిన రేణుదేశాయ్ ని ఒక అభిమాని అకీరా ఎంట్రీ ఎప్పుడు అని అడిగాడు.. దీనిపై రేణుదేశాయ్ ఈవిధంగా స్పందించారు..

Akira Nandan: tollywood entry clarification on Renu Desai
Akira Nandan tollywood entry clarification on Renu Desai

Read More: సమంతతో చిట్ చాట్ చేసిన దేత్తడి హారిక.. బోలెడన్ని సీక్రెట్స్ రివిల్..!!

అకీరా టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు రేణుదేశాయ్ అడుగగా.. ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతున్న సమయంలో హీరోగా అకీరా ఎంట్రీ గురించి మాట్లాడుకోవడానికి ఇది సరైన సమయం కాదని ఆమె సమాధానం చెప్పారు. అకీరా ఎంట్రీ కోసం మెగా అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు.. అకీరా ఇప్పటికే మరాఠీ లో ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. రేణుదేశాయ్ తెరకెక్కించిన ఇష్క్ వాలా లవ్ సినిమాలో అకీరా నటించాడు. దీన్ని తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాలోని అకీరా టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని అని అనుకుంటున్నారు. మరోవైపు అకీరా మొదటి సినిమా రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ లోనే నిర్మిస్తానని టాక్ నడుస్తోంది. మెగా కాంపౌండ్ నుండి రాబోయే అకీరా కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు.

author avatar
bharani jella

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu