ట్రెండింగ్ న్యూస్ సినిమా

Alanti Sitralu : ఆకట్టుకుంటున్న అలాంటి సిత్రాలు ట్రైలర్..!!

Share

Alanti Sitralu : నలుగురు భిన్న తరహా వ్యక్తులు అనుకోకుండా ఒకే దారిలో మరొకరు తారసపడినప్పుడు వారి జీవిత కాలంలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం “అలాంటి సిత్రాలు”.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్..

Alanti Sitralu : movie trailer out
Alanti Sitralu : movie trailer out

డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దగ్గర రైటింగ్ డిపార్ట్మెంట్లో పని చేసిన సుప్రీత్ సి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రాహుల్ రెడ్డి నిర్మాతగా, ప్రముఖ జర్నలిస్ట్, శాటిలైట్ అండ్ డిజిటల్ కన్సల్టెంట్ కే రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. ఐ & ఐ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. ఈ ట్రైలర్ తో సినిమా అంచనాలు భారీగా పెరిగాయి. ఒక్కసారి మీరు ట్రైలర్ ని చూసేయండి.

 


Share

Related posts

`ఆమె` రెమ్యున‌రేష‌న్ వెన‌క్కిచ్చేసింది

Siva Prasad

సబ్బం హరి కి షాక్ ట్రీట్మెంట్ ! అసలేం జరిగిందంటే!!

Yandamuri

YS Viveka: కేసులో సెన్సేషనల్ ట్విస్ట్..! షర్మిల సాక్షం కీలకం కాబోతుందా..!?

Srinivas Manem