NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Aliya Bhat: ఆర్ఆర్ఆర్ లో కీ రోల్ ఈమేదే..!!

Aliya Bhat: బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతోంది.. ఈ సినిమాలో రాంచరణ్ సరసన ఆలియా భట్ నటిస్తోంది.. తాజాగా ఈ సినిమాలో ఈమె పాత్ర గురించి విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు దీంతో ఈమె పాత్రపై హైప్ ఏర్పడింది..

Aliya Bhat: role in RRR movie is special
Aliya Bhat role in RRR movie is special

Read more: Bimbisara: “బింబిసార” గా పవర్ ఫుల్ రోల్లో కళ్యాణ్ రామ్..

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్.. ఈ పాన్ ఇండియా సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు. రామ్ చరణ్ సరసన ఆలియాభట్ సీత పాత్రలో సందడి చేయనుంది.. అయితే ఈ సినిమాలో ఈమె పాత్ర అ చాలా తక్కువ సమయమే ఉన్నప్పటికీ, ఆమె పాత్ర ఉన్నంతసేపు కథ అంతా ఆమె చుట్టే తిరుగుతుంది అని.. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకమైనది ఈ పాత్ర సినిమాలో ఓ మలుపు తిప్పుతుందని విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డ ఈ సినిమాకి సీత పాత్ర గురించి చెప్పి మరింత హైప్ క్రియేట్ చేశారు.. ఆలియా భట్ ఇంత తక్కువ సమయం ఉన్న చేయడానికి ఒప్పుకున్నది అంటే నిజంగానే ఆ సినిమాలో ఆమెది కీ రోల్ అని అనుకోవచ్చు.. మొత్తానికి ఈ బాలీవుడ్ బ్యూటీ సీత పాత్రలో సందడి చేయనుంది. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తి చేసుకుంది. మిగతా షూటింగ్ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేసుకొని విడుదల అవుతుందేమో చూడాలి. కరోనా కారణంగా వాయిదా పడుతుందేమో చూడాలి.

author avatar
bharani jella

Related posts

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu