NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Sabaku Namaskaram: “సభకు నమస్కారం” అంటూ వచ్చేస్తున్నాడు అల్లరినరేష్..!!

Sabaku Namaskaram: అల్లరి సినిమాతో తన ప్రస్థానం మొదలుపెట్టిన నరేష్ ఆ తరువాత వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.. కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లరి నరేష్ ప్రస్తుతం నటుడిగా నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు.. నరేష్ నటించిన నాంది సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఏకంగా ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు అంటే ఈ సినిమా ఎంత బాగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు.. ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు నరేష్.. నేడు అల్లరి నరేష్ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా తన 58వ చిత్ర టైటిల్ “సభకు నమస్కారం” ను అనౌన్స్ చేశారు మేకర్స్..!!

Allari Naresh birthday special Sabaku Namaskaram: movie title announced
Allari Naresh birthday special Sabaku Namaskaram movie title announced

Read More: HBD Sumanth Ashwin: సుమంత్ అశ్విన్ బర్త్ డే స్పెషల్ ఇదే మా కథ స్పెషల్ వీడియో అదుర్స్..

ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు.. అయితే ఇది కామెడీ సినిమా కాదని నాంది లాగే సీరియస్ సబ్జెక్ట్ ఉంటుంది మునుపెన్నడూ లేని విధంగా ఓ కొత్త విషయాన్ని స్పృశిస్తూ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన సతీష్ మల్లంపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలియజేశారు..

author avatar
bharani jella

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !