NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: ‘అన్నీ కోట్లు ఇస్తాను’ బిగ్ బాస్ “ఆహా” కి ఇచ్చేయండి .. “స్టార్ మా” కి అల్లూ అరవింద్ బంపర్ ఆఫర్ !

Bigg Boss 6 Telugu: స్మార్ట్ ఫోన్ లు వచ్చాక బయట ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయి. వచ్చిన మార్పులలో ఒకటి ఏమిటంటే.. చాలామంది టీవీ కంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్ కి అలవాటు పడిపోయారు. దీంతో ఎంటర్టైన్మెంట్ రంగం చాలావరకు సెల్ ఫోన్ చుట్టూనే తిరుగుతూ ఉంది. పైగా మహమ్మారి కరోనా రావటంతో.. సినిమా థియేటర్లపై ప్రభుత్వాలు ప్రపంచ వ్యాప్తంగా ఆంక్షలు విధించే పరిస్థితి ఉన్న తరుణంలో ఓటిటి బిజినెస్ కి తిరుగులేకుండా పోయింది.Bigg Boss Telugu Season 6 Television Show: premier date, participants, cast, host, teaser, trailer, broadcaster, ratings & reviews and preview

ఈ దెబ్బతో చాలామంది సినిమాలను నిర్మించే వాళ్ళు ఓటిటి నీ దృష్టిలో పెట్టుకొని సినిమాలను నిర్మిస్తున్నారు. ఇక ఇదే తరుణంలో పెద్ద పెద్ద నిర్మాతలు ఓటిటీ బిజినెస్ లోకి దిగటం తెలిసిందే. ఈ తరుణంలో టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ బ్యానర్ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ “ఆహా” ఓటిటి రంగంలో దూసుకుపోతోంది. కనీవినీ ఎరుగని రీతిలో..”ఆహా” సరికొత్త రికార్డులు సృష్టిస్తూ చాలామంది సబ్ స్క్రైబర్లు కలిగిన యాప్ గా క్రేజ్ సంపాదించుకుంది. కంటెంట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా కొత్త కొత్త ప్రోగ్రాములు ముఖ్యంగా బాలకృష్ణ(Balakrishna) “అన్ స్తాపబుల్”(Unstoppable) చాలా ఆకట్టుకుంటూ హైలెట్ గా నిలిచింది.

Allu Aravind's mega plans for Aha

ఇండస్ట్రీలోనే టాప్ మోస్ట్ సెలబ్రిటీలను బాలయ్య తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ… తన ఎనర్జిటిక్ యాంకరింగ్ తో… మంచి ఎంటర్టైన్మెంట్ పండిస్తూ ఉన్నాడు. ఇదిలా ఉంటే అల్లు అరవింద్(Allu Aravind) తన మానస పుత్రిక “ఆహా”(AHA) ఓటీటీ లోకి టెలివిజన్ ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్ బాస్ తీసుకొచ్చి ఆలోచన చేస్తున్నట్లు డిస్నీ హాట్ స్టార్(Disney Hot Star) షో.. “మా టీవీ”(Maa TV) యాజమాన్యంతో మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని కోట్ల ఆఫర్ ఇస్తాను పూర్తిగా ఆహాకి బిగ్ బాస్ ఒటిటి సీజన్ సిక్స్.. అప్ప చెప్పేయండి అని.. బేరాలు మాట్లాడుతున్నట్లు డిస్కషన్స్ జరుగుతున్నట్లు త్వరలోనే కొలిక్కి రానున్నట్లు సమాచారం.

Related posts

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri

Hand Transplantation: స‌క్సెస్ అయిన హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. పెయింట‌ర్‌కు రెండు చేతుల్ని అమ‌ర్చిన ఢిల్లీ డాక్ట‌ర్లు!

kavya N