Allu Aravind : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.. ఎవ్వరిని వదిలిపెట్టకుండా కరోనా మహమ్మారి వ్యాపిస్తుంది.. తాజాగా మెగా నిర్మాత అల్లు అరవింద్ కు కరోనా సోకింది.. ఈ విషయంపై స్పందించిన అల్లు అరవింద్ ఓ వీడియోని విడుదల చేశారు..
Allu Aravind : released special video on her covid positiveతనకు కరోనా వచ్చిన మాట వాస్తవమే.. అయితే రెండు వ్యాక్సిన్స్ వేయించుకున్న తరువాత రాలేదు.. ఒక వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాతే వచ్చిందని స్పష్టం చేశారు.. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా దాని ప్రభావం ఎక్కువగా ఉండదని తెలిపారు.. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత covid 19 పాజిటివ్ నిర్ధారణ అయితే ఎక్కువ హిట్ ఉండదని చెప్పారు.. ప్రజలు అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని అల్లు అరవింద్ సూచించారు..
Mega Producer #AlluAravind clarifies about #Covid +ve’ reports.
I have observed that the effect of the virus on my body is very minimal. I here by urge everyone to get vaccinated,” he concluded. pic.twitter.com/QPZa7NqAbR
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) April 5, 2021