NewsOrbit
ట్రెండింగ్

Allu Arjun: మరో యాడ్ వివాదంలో ఇరుకున్న అల్లు అర్జున్..!!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఊహించని రీతిలో పుష్ప దెబ్బకి నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో పెరిగిపోయింది. చాలా తెలివిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మార్కెట్ విస్తరించకకువడంలో …బన్నీ ముందునుండి కీలకంగా రాణించాడు. తెలుగులో సినిమాలు చేస్తూనే మలయాళంలో ప్రేక్షకులను అలరించిన బన్నీ… ఆ తర్వాత సవతులు అనేక భాషలలో తనకంటూ సెపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. “పుష్ప” తో  నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఊహించని పాపులారిటీ సంపాదించారు.

Allu Arjun's Rapido ad does not amuse Sajjanar, star to get legal notice

దీంతో బన్నీ క్రేజ్ దెబ్బకి ఒక టాప్ మోస్ట్ ఆన్లైన్ కంపెనీ బన్నీని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవడం జరిగింది. ఆ కంపెనీ మరేంటో కాదు… జొమాటో. ఫుడ్ ఆర్డర్ సప్లై ఇచ్చే.. ఈ కంపెనీ దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఉంది. అయితే ఈ కంపెనీ కి బన్నీ ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి రెడీ అయ్యాడు. అంతేకాకుండా జొమాటో కంపెనీకి సంబంధించిన యాడ్ కూడా బన్నీ చేయడం జరిగింది. ఈ యాడ్ లో బన్నీ తో పాటు సుబ్బరాజు కూడా యాక్ట్ చేశారు.

Allu Arjun As Brand Ambassador for Zomato Food Delivary APP, Ad goes viral | మనసు కోరితే తగ్గేదే లే.. జొమోటో ఓపెన్ చేయడమే! అరె బన్నీ కూడా ఏసేశాడుగా!! వినోదం News in Telugu

తాజాగా రిలీజ్ అయినా ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతుంది. పుష్పలో తగ్గేదేలే… అదేవిధంగా శ్రీవల్లి స్టెప్పులు బన్నీ కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్.. తనదైన శైలిలో బన్నీ సినిమాలకు సంబంధించిన సాంగ్స్ కి స్టెప్పులు వేస్తూ బాగా అలరించాడు. ఈ క్రమంలో శ్రీవల్లి స్టెప్పులు ఒక్క డేవిడ్ వార్నర్ మాత్రమేకాక ఇంటర్నేషనల్ క్రికెటర్లు చాలామంది మరియు ఇండియన్ టీం కి చెందిన వాళ్లు కూడా.. రీమేక్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో వదిలారు. ఈ దెబ్బతో బన్నీ మార్కెట్ భయంకరంగా విస్తరించడంతో… జొమాటో కంపెనీ చాలా తెలివిగా బన్నీని .. బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకున్నట్లు అర్థమవుతుంది. 

Allu Arjun: Le Antonna Bunny is down there .. Funny comments on South movie in new ad. | Allu Arjun Latest Zomato ADD Video Goes Viral | pipanews.com

ఇదిలా ఉంటే గతంలో బన్నీ రాపిడో బైక్ కి సంబంధించి చేసిన యాడ్  లో ఆర్టీసీని కించపరుస్తూ వ్యవహరించాడని అప్పట్లో వివాదంలో చిక్కుకున్నాడు. ఈ వివాదానికి సంబంధించి తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ జొమాటో యాడ్ లో  సౌత్ ఇండియా సినిమాలను కించపరుస్తూ యాడ్ లో అల్లుఅర్జున్ డైలాగ్ లు వేయటం బాధాకరమని  సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు విమర్శలు చేస్తున్నారట. మామూలుగానే దక్షిణాది సినిమాలంటే బాలీవుడ్ అదేవిధంగా నార్త్ లో ఉండే నటీనటులు ఎటకారం చేస్తారు. కానీ లైఫ్ ఇచ్చిన సౌత్ ఇండస్ట్రీలో మెయిన్ హీరోగా ఉండి బన్నీ … ఈ రీతిగా యాడ్ లో మాట్లాడటం సరైన విధానం కాదని కామెంట్లు చేస్తున్నారు అంట.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju