Allu Arjun :అల్లుఅర్జున్ సిడిపిని నలుగురు నిర్మాతలు కలిసి రిలీజ్ చేశారు..

Share

Allu Arjun : అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలు ముందుగానే చేసుకుంటున్న అభిమానులు.. అల్లు అర్జున్ బర్త్ డే ఈ నెల 8న.. దీంతో ఆయన బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ CDP సిడిపి ని ప్లాన్ చేశారు.. ఈ బర్త్ డే సిడిపి నీ నలుగురు దర్శకులు సుకుమార్, కొరటాల, శివ హరీష్శంకర్ మారుతి కలిసి రిలీజ్ చేశారు..

Allu Arjun : birthday CDP released
Allu Arjun : birthday CDP released

ఈ గురువారం రోజున ఆయన తన 38వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప చిత్రం నుంచి బన్నీ ఆయన అభిమానులకు మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు.. పుష్ప చిత్రంలో పుష్ప రాజ్ పాత్ర టీజర్ ను రేపు సాయంత్రం విడుదల చేయనున్నారు.. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు..


Share

Related posts

షూటింగ్ లో బిజీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే..!

arun kanna

భారత సైన్యానికి పాక్ హెచ్చరిక..??

sekhar

సంక్రాంతి కోసం జనసాధారణ్ రైళ్ళు

Siva Prasad