NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Allu Arjun: “ఐకాన్” లో అల్లు అర్జున్ సరసన యంగ్ స్టార్ హీరోయిన్..??

Allu Arjun: ఐకాన్ స్టార్ బన్నీ కెరీర్ ప్రస్తుతం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు ఉంది. “నాపేరు సూర్య” దారుణమైన డిజాస్టర్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో తీవ్ర నిరాశ పడిన బన్నీ చాలా లాంగ్ గ్యాప్ తీసుకోవడం జరిగింది. ఆ టైంలో అనేక స్టోరీలు వెన్న బన్నీ చివరాకరికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి అవకాశం ఇచ్చి “అలా వైకుంఠపురం లో” సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాక త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ అందుకున్నాడు. అంతే కాకుండా “అలా వైకుంఠపురం లో” సినిమా తో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డులు పగలకొట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసారు.

Raashi Khanna likely to romance Stylish Star Allu Arjun in Venu Sriram's ICON | Telugu Movie News - Times of India

ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా తరహాలో.. పుష్ప సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ చాలా వరకు పూర్తికావడంతో త్వరలోనే మొదటి భాగం సినిమా రిలీజ్ అవుతుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. రెండో భాగం షూటింగ్ కూడా పూర్తయింది వెంటనే బన్నీ నటించే సినిమా “ఐకాన్” అనే టాక్ ఎప్పటి నుండో ఉంది. అయితే ఈ సినిమా కి సంబంధించి నటీనటుల పనులు డైరెక్టర్ వేణు శ్రీరామ్ అప్పుడే స్టార్ట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Read More: Allu Arjun: బోయపాటి అల్లు అర్జున్ కాంబినేషన్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్..??

ఈ నేపథ్యంలో బన్నీ సరసన హీరోయిన్ గా రాసి కన్నా ని సెలెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా పుష్ప ప్రాజెక్ట్ అయిన వెంటనే చాలా స్పీడ్ గా సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడట. ఒకేసారి రెండు ప్రాజెక్టులు పట్టా లెక్కించాలని అనుకుంటున్నాడట. ముఖ్యంగా “అల వైకుంఠపురం లో” సినిమా కి ముందు వ్యాప్ రావడం ఆ తర్వాత కరోనా కారణంగా దాదాపు రెండు సంవత్సరాల పాటు.. గ్యాప్ రావడంతో రాబోయే.. రోజుల్లో ఒకేసారి రెండు సినిమా షూటింగులు చేయాలని అల్లు అర్జున్ అనుకుంటున్నట్లు సమాచారం.

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju