NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Allu Arjun: గుడ్డివాడి పాత్ర చేస్తున్నా అల్లు అర్జున్..??

Allu Arjun: ఇండస్ట్రీలో కొత్తగా ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండి హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రతి సినిమాకి మేక్ఓవర్ మారుస్తూ.. సరికొత్త క్యారెక్టర్లు చేస్తూ.. అభిమానులను అలరించే బన్నీ.. తన కెరియర్ లో “వేదం” సినిమాలో కేబుల్ రాజు.. “రుద్రమదేవి” లో గోన గన్నారెడ్డి పాత్ర.. ఇక మరి కొన్ని సినిమాలలో కొత్త కొత్తగా పాత్రలు చేస్తూ.. తన నటనలో ఉండే కొత్త కోణాలను బయట పెడుతూ .. ఎంతగానో ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. అటువంటి బన్నీ “పుష్ప” సినిమా తర్వాత బ్లైండ్ క్యారెక్టర్ చేయడానికి రెడీ అవ్వడం జరిగిందట.

Tollywood: Allu Arjun's blind belief in Koratala Siva

విషయంలోకి వెళితే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో..అల్లు అర్జున్.. చేయబోయే “ఐకాన్” లో రెండు కళ్ళు లేని పాత్ర అల్లుఅర్జున్ చేస్తున్నట్లు.. ఇండస్ట్రీ టాక్. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. వేణు శ్రీరామ్ ఈ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. సెప్టెంబర్ మాసం నుండి ఐకాన్ షూటింగ్ స్టార్ట్ కానుందట. కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం దృష్టి మొత్తం..”పుష్ప” సినిమా షూటింగ్ పూర్తి చేయాలని.. పెట్టడం జరిగింది అంట. దీంతో షూటింగ్ జూలై ప్రారంభంలో గోవాలో కీలక సన్నివేశాలతో పాటు.. సినిమాలోని ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరించడానికి సరికొత్త సెట్ లు డైరెక్టర్ సుకుమార్ వేయటం జరిగిందట.

Read More: Pushpa: “పుష్ప” సెకండ్ పార్ట్ కోసం సుకుమార్ ని అంత పని చేయొద్దు అంటున్న ఫ్యాన్స్..??

ఏకధాటిగా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి.. సెప్టెంబర్ మాసం నుండి బన్నీ “ఐకాన్” షూటింగ్ స్టార్ట్ చెయ్యాలని ప్లాన్. కాగా అల్లు అర్జున్ గుడ్డివాడిగా నటించడానికి రెడీ అవుతున్నట్లు ఈ వార్త సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో.. మరో డిఫరెంట్ క్యారెక్టర్ చేయడానికి “మా” ఐకాన్ రెడీ అయిపోయాడు అంటూ అభిమానులు కామెంట్ మీద కామెంట్లు పెడుతున్నారు. లారీ డ్రైవర్ పాత్ర తో పాటు గంధపు చెక్కల స్మగ్లర్ ఇపుడు గుడ్డివాడి పాత్ర మామూలుగా లేదు బన్నీ లైన్ అప్ అని సినీ విశ్లేషకులు అంటున్నారు.

 

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?