NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Allu Arjun: అల్లుఅర్జున్ కు కరోనా నెగిటివ్.. వెంటనే ఏం చేశారో తెలుసా.!!

On the occasion of Allu Arjun's birthday .. shocking news for the fans ..!

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.. అల్లు అర్జున్ త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు, అభిమానులు ట్వీట్ చేశారు.. తాజాగా అల్లు అర్జున్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటివ్ వచ్చింది.. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అర్జున్ తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు..!!

అందరికీ హలో.. నేను కరోనా పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ వచ్చింది.. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది.. మీరందరూ నేను కోలుకోవాలని చూపించిన ప్రేమ కి కృతజ్ఞతలు.. అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు..

 

పదిహేను రోజులు ఐసోలేషన్ లో ఉన్న నేను కరోనా నెగిటివ్ వచ్చిన తరువాత నా ఫ్యామిలీని కలుసుకున్నాను.. పిల్లల్ని చాలా మిస్ అయ్యాను అని బన్నీ ట్వీట్ తో పాటు.. ఓ చిన్న వీడియోని కూడా పోస్ట్ చేశారు.. ఈ వీడియో లో హాయ్ ఐ హావ్  నెగిటివ్ అని పిల్లల్ని దగ్గరికి తీసుకొని తన ప్రేమను చూపించారు బన్నీ..  సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది..

 

author avatar
bharani jella

Related posts

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar