NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Allu Sirish: రొమాంటిక్ లుక్ లో సర్ప్రైజ్ చేసిన అల్లు శిరీష్, అను ఇమ్మన్యుయేల్..!!

Allu Sirish: అల్లు శిరీష్, అను ఇమ్మన్యుయేల్ జంటగా నటిస్తున్న సినిమా నుంచి రొమాంటిక్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్.. అల్లు అరవింద్ సమర్పణలో ఎటు మూవీస్ బ్యానర్ బన్నీ వాసు నిర్మిస్తున్నారు.. మే 30వ తేదీన అల్లు శిరీష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.!!

Allu Sirish: romantic look revealed
Allu Sirish romantic look revealed

ఈ పోస్టర్ లో శిరీష్ అను ఇమ్మానియేల్ ముఖాన్ని కవర్ చేస్తూ పోస్ట్ చేసిన ఈ పిక్ వైరల్ అవుతోంది.. అల్లు శిరీష్ ను రొమాంటిక్ లుక్ అదిరిపోయింది. ఇటీవల అల్లు శిరీష్ సిక్స్ ప్యాక్ బాడీతో ఒక ఫోటో రివిల్ చేయక సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.. ఈ సినిమాలో అల్లు శిరీష్ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడు. విజేత, జతకలిసే ఫేమ్ రాకేష్ శశి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే సింహభాగం షూటింగ్ పూర్తయిందని సమాచారం. సోషల్ మీడియాలో ఈ పిక్ వైరల్ చేస్తున్నారు అభిమానులు.

author avatar
bharani jella

Related posts

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rangnath: 66 ఏళ్ళకి ఆత్మహత్య చేసుకున్న నటుడు రంగనాథ్.. పని మనిషికి ఆస్తులు రాసివేత.. కారణమేంటి..!

Saranya Koduri

Premi Vishwanath: కార్తీకదీపం వంటలక్క ఇంట్లో విఘ పండగ.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

Brahmamudi April 16 2024 Episode 385: రాజ్ బిడ్డని తన బిడ్డ అన్న నీరజ.. రుద్రణి ప్లాన్ సక్సెస్.. రాజ్ రహస్యం కనిపెట్టిన కావ్య, శ్వేత..

bharani jella

Trinayani April 16 2024 Episode 1214: గాయత్రీ దేవి చేయించిన వజ్రాల మంగళసూత్రం వేసుకున్న విశాలాక్షి..

siddhu

Jagadhatri April 16 2024 Episode 206: మీనన్ పట్టుకోవాలనుకున్న జగదాత్రి ఎలా తప్పించుకుంటుంది..

siddhu

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?