NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Hair Oil: వారంలో ఒక్కసారి ఈ నూనె రాస్తే జుట్టు ఊడమన్నా ఊడదు..!!

Hair Oil: అందమైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.. నేటి ఆధునిక జీవన విధానం కారణంగా జుట్టు రాలే సమస్య ఎక్కువ మందిని వేధిస్తోంది.. జుట్టు కుదుళ్లు నిలబడినప్పుడు జుట్టురాలడం అత్యంత సహజం.. తలపైన ఉండే చర్మం పొడిబారినప్పుడు పడినప్పుడు అది చుండ్రు గా మారుతుంది.. జుట్టు కుదుళ్లు బలహీన పడినప్పుడే కాకుండా చుండ్రు సమస్యతో బాధపడే వారిలో కూడా జుట్టు రాలే సమస్య కనిపిస్తుంది.. కారణాలు ఏమైనప్పటికీ జుట్టు రాలి పోతే మాత్రం చాలా మంది మానసికంగా బాధపడుతుంటారు.. ఇందుకోసం బ్యూటీ పార్లర్ జుట్టు తిరుగుతూ ఉంటారు.. లేదంటే మార్కెట్లో లభించే రకరకాల హెయిర్ ఆయిల్స్ ఉపయోగిస్తూ ఉంటారు.. వీటి వలన సమస్య తగ్గకపోగా మరింత తీవ్రమవుతుంది.. పైగా ఇవి ఖర్చుతో కూడుకున్నవి.. మన ఇంట్లోనే లభించే వస్తువుల తోనే జుట్టురాలే సమస్య కు చెక్ పెట్టవచ్చు..!! ఇప్పుడు మనం చెప్పుకోబోయే నూనె ను తయారు చేసుకొని వారానికి ఒక్కసారి రాస్తే చాలు.. జుట్టు రాలే సమస్య నుంచి సులువుగా బయటపడతారు..!!

Aloe Vera Hair Oil: stops hair fall
Aloe Vera Hair Oil stops hair fall

Hair Oil: ఈ నూనెను వారానికి ఒక్కసారి రాసుకోండి చాలు..!! జుట్టు ఊడమన్నా ఊడదు..!!

కావలసిన పదార్థాలు:
కలబంద ఆకు – 1 , కొబ్బరి నూనె – అర కప్పు, నల్ల మిరియాలు – ఒక స్పూన్.

ఒక కలబంద ఆకు మట్టను తీసుకో అని శుభ్రంగా చెక్కు తీసుకొని దాని లోపల ఉన్న గుజ్జును ను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. దీనిని మిక్సీ పట్టి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో కొబ్బరి నూనె పోసుకోవాలి. ఈ నూనెలో మిక్సి పట్టిన కలబంద గుజ్జు పేస్టు నల్ల మిరియాలు వేసి కలబంద గుజ్జు లోని నీరు ఇగిరి పోయే వరకు మరిగించాలి. నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి ఒక గాజు సీసాలో కి వడపోసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న నూనె ను భద్రపరుచుకోవాలి.

Aloe Vera Hair Oil: stops hair fall
Aloe Vera Hair Oil stops hair fall

ఇప్పుడు తయారుచేసుకున్న కలబంద నూనెను వారానికి రెండుసార్లు రాసుకోవాలి. లేదంటే వారానికి ఒకసారి రాసుకున్న చాలు.. ఈ మూలను రాసుకోవడం వల్ల జుట్టు ఊడకుండా ఉంటుంది. పలచగా ఉన్న ఒత్తుగా మారుతుంది. జుట్టు పొడవుగా పెరుగుతుంది. ఈ నూనెను తలపై రాసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన, బలమైన జుట్టు వస్తుంది. చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు రాలే సమస్యతో బాధపడుతుంటే మీరు కూడా ఈ నూనెను తయారు చేసుకొని వాడండి. చక్కటి ఫలితాలు కలుగుతాయి. పొడవైన జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు.

White Teeth: రెండు నిమిషాల్లో పసుపు పళ్ళు పోయి మిలమిల మెరిసిపోతాయి..!!!

Shammi Plant: ఈ ఆకు రుద్దిన తర్వాత అవాంచిత రోమాలు ఉండవు..!!

Sleeping: రాత్రి పూట సరిగ్గా నిద్ర పట్టడం లేదా..!? అయితే వీటిని రాత్రిపూట అస్సలు తినొద్దు..!!

author avatar
bharani jella

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju