NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Athi Maduram: అతిమధురం తీసుకుంటే ఆ సమస్యలు జన్మలో రావు..!!

Athi Maduram: అతిమధురం.. పేరు లోనే తీయదనం దాగి ఉంది..!! అందుకే ఈ మూలికను ఆయుర్వేద వైద్యంలో ప్రథమంగా అభివర్ణిస్తారు.. ఈ మొక్క పేర్లు తియ్యగా ఉంటాయి.. అంతే చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి.. అతిమధురం చూర్ణం ప్రతిరోజు తీసుకుంటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Amazing health benefits of Athi Maduram:
Amazing health benefits of Athi Maduram

Athi Maduram: అతి మధురం తో లైంగిక సమస్యలకు చెక్..!!

 

అతిమధురం పొడిని ఉదయం రాత్రి పూట అర టీ స్పూన్ తీసుకుంటే పేగు, ఉదర సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఒక గ్లాస్ నీటిలో అతి మధురం, పిప్పళ్ళ పొడిని వేసి నానబెట్టాలి. ఈ నీటిని తాగితే దగ్గు తగ్గుతుంది. గొంతులో గరగర రాకుండా చేస్తుంది. పచ్చకామెర్లు ను అతిమధురం సమూలంగా నియంత్రిస్తుంది.

Amazing health benefits of Athi Maduram:
Amazing health benefits of Athi Maduram

అతిమధురం అశ్వగంధ రెండింటినీ కలిపి పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక టీ స్పూన్ తీసుకొని అందులో ఒక స్పూన్ పటిక బెల్లం, నెయ్యి, తేనె కలిపి ప్రతి రోజూ రెండు సార్లు పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. అంతే కాకుండా లైంగిక కార్యం తరువాత వచ్చే నీరసం, నిస్సత్తువ, కండరాలు బిగదీసుకుపోయినట్లు ఉండే ఇబ్బందులను తగ్గిస్తుంది. సంతానోత్పత్తి సమస్యలు దరిిచేర నివ్వకుండా చేస్తుంది. ఒక స్పూన్ సోంపు గింజల చూర్ణానికి రెండు స్పూన్ల అతిమధురం పొడి, పటికబెల్లం కలిపి ఉదయం, సాయంత్రం అరకప్పు నీటిలో కలిపి తీసుకుంటే కడుపు ఉబ్బరం, దగ్గు, ఆయాసం, త్రేన్పులు తగ్గుతాయి.

Amazing health benefits of Athi Maduram:
Amazing health benefits of Athi Maduram

ఉదయం సాయంత్రం రాత్రి ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ అతిమధురం పొడిని కలిపి తీసుకుంటే అతి దాహం, ఎక్కిళ్లు, నోటిపూత, కడుపులో మంట తగ్గిస్తుంది. ఇది శరీరానికి చలువ చేస్తుంది. బాలింతలు ఈ చూర్ణాన్ని తీసుకుంటే పాలు వృద్ధి చెందుతాయి. అతిమధురం పొడిని ముఖానికి రాసుకుంటే మొటిమలు, వాటి తాలూకు మచ్చలను పోగొట్టి ముఖాన్ని ప్రకాశవంతం చేస్తుంది.

author avatar
bharani jella

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N