NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Black Wheat: నల్ల గోధుమలు లాభాలు ఘనం..!! ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు..!!

Black Wheat: సాధారణంగా గోధుమలంటే బ్రౌన్ కలర్ వే అందరికీ తెలుసు.. గోధుమలలో నలుపు రంగు కూడా ఉంటాయని అతి కొద్దిమందికే తెలుసు.. సాధారణ గోధుమల రేటుతో పోలిస్తే వీటి రేటు నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది.. ఈ పంట పండించే రైతులకు ఘనమైన లాభాలు చేకూరుతున్నాయి.. మరి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం..!!

Amazing health benefits of Black Wheat:
Amazing health benefits of Black Wheat

డయాబెటిక్ వారికి నల్ల గోధుమలు అద్భుతమైన వరంగా చెప్పవచ్చు. తెల్ల అన్నం కు బదులుగా నల్ల గోధుమలతో రొట్టె తయారు చేసుకుని తింటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది . మధుమేహులు ప్రతిరోజు నల్ల గోధుమలను తింటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయని డయాబెటిక్ నిపుణులు చెబుతున్నారు. ఈ గోధుమలలో ఐరన్ కంటెంట్ సమృద్ధిగా లభిస్తుంది. దీంతో రక్త హీనతతో బాధపడుతున్న వారికి రక్తం వృద్ధి చెందుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. గుండె పోటు రాకుండా చేస్తుంది. గుండె సంబంధిత సమస్యలు దరిచేరనివ్వదు.

Amazing health benefits of Black Wheat:
Amazing health benefits of Black Wheat

నల్ల గోధుమలలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు చెక్ పెడుతుంది. ఊబకాయం, అధిక బరువుతో బాధపడుతున్న వారికి నల్ల గోధుమలు బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. ప్రతి రోజు వీటిని తీసుకుంటే సమస్య నుంచి త్వరగా బయట పడేస్తుంది. నల్ల గోధుమలతో చపాతీ తయారు చేసుకుని ప్రతిరోజూ తింటే త్వరగా బరువు తగ్గుతారని పరిశోధకులు చెబుతున్నారు.

author avatar
bharani jella

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju