NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Boiled Vegetables: ఉడికించిన కూరగాయలను తింటే మన ఆరోగ్యానికి ఎంత బోనస్ అంటే..!?

Boiled Vegetables: పచ్చి కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిది అని అందరికీ తెలుసు ఉడికించిన కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిదని మనలో చాలా కొద్ది మందికే తెలుసు.. కూరగాయలలో అనేక రకాల పోషక విలువలు ఉన్నాయి.. ఇందులో విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి.. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. ఆరోగ్యానికే కాదండి అందం పెంచడంలోనూ, జుట్టు సంరక్షణ లోను కీలక పాత్ర పోషిస్తుంది.. ఉడికించిన కూరగాయలను తింటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Amazing Health Benefits Of Boiled Vegetables:
Amazing Health Benefits Of Boiled Vegetables

Boiled Vegetables: ఉడికించిన కూరగాయలతో ఈ సమస్యలు దూరం..!!

ఉడికించిన కూరగాయల ను మీరు గా తినవచ్చు. ఇంకా వీటి తో రకరకాల సూప్ లను తయారు చేసుకుని తాగవచ్చు. మీకు నచ్చిన విధంగా స్పైసెస్ ను జోడించి తినవచ్చు. వీటిని తినడం వలన త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. ఉబకాయం, అధిక బరువు తో బాధపడుతున్న వారు ఉడికించిన కూరగాయలను ఎక్కువగా తినాలి. వీటిని తినటం వలన త్వరగా ఆకలి వేయదు. చిరుతిళ్ళ జోలికి వెళ్ళకుండా ఉంటారు. బరువు తగ్గాలని ప్రయత్నించేవారు ఖచ్చితంగా మీ డైట్ లో వీటిని జత చేసుకోండి. మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

Amazing Health Benefits Of Boiled Vegetables:
Amazing Health Benefits Of Boiled Vegetables

ఉడికించిన కూరగాయలు తీసుకోవడం వలన ఇవి త్వరగా అరిగిపోతాయి. జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా చూస్తుంది. ఉడికించిన కూరగాయలలో టెక్చర్ ఉంటుంది. ఇది పొట్టలో యాసిడ్ ఫామ్ అవ్వకుండా తగ్గించడానికి సహాయ పడుతుంది. దీంతో ఎసిడిటీ, అజీర్తి సమస్యలు రాకుండా చేస్తుంది. జీర్ణ క్రియను మెరుగు పరుస్తాయి. ఉదర సమస్య లతో బాధపడుతున్న వారు ఉడికించిన కూరగాయలను మీ ఆహారంలో భాగం చేసుకోండి.

Amazing Health Benefits Of Boiled Vegetables:
Amazing Health Benefits Of Boiled Vegetables

చర్మం యవ్వనంగా కనిపించాలంటే శరీరం డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. ఉడికించిన కూరగాయలతో పాటు మంచి నీటిని ఎక్కువగా తాగాలి. దీంతో మీ ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. క్యారెట్ ను చాలా మంది నేరుగా తినడానికి ఇష్టపడతారు. అయితే క్యారెట్ ను ఉడికించి తింటే జుట్టు బాగా పెరుగుతుంది. క్యారెట్ను ఉడక బెట్టండి. మిక్సీ పట్టి ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించాలి. అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేస్తే జుట్టు ఊడకుండా ఒత్తుగా పెరుగుతుంది.

author avatar
bharani jella

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju