NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Chia Seeds: మెరుగైన ఆరోగ్యం కోసం మేలైన విత్తనాలు..!!

Chia Seeds: చియా విత్తనాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి.. చియా విత్తనాలను సూపర్ ఫుడ్ గా సూచిస్తారు ఆరోగ్యనిపుణులు.. ఈ విత్తనాలలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు ఉన్నాయి.. ఇవి బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడతాయి.. చియా విత్తనాలు ప్రతి రోజు తీసుకుంటే మన ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ కచ్చితంగా తింటారు…!! ఈ విత్తనాలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!!

 

Amazing Health Benefits of Chia Seeds:
Amazing Health Benefits of Chia Seeds

Chia Seeds: ఈ విత్తనాలు తో ఎన్నో ఉపయోగాలు..!!

ఈ విత్తనాల లో విటమిన్ బి, జింక్, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్, కాల్షియం సమృద్ధిగా లభిస్తాయి.. చియా విత్తనాల లో అత్యధికంగా ప్రోటీన్ ఉంటుంది. వీటిని గుడ్లకు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిద్ర లేమి సమస్య తో బాధపడుతున్న వారు వీటిని తీసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఈ విత్తనాలు సెరొటోనిన్, మెలనిన్ హార్మోన్స్ ను బ్యాలన్స్ చేస్తుంది. అందువలన హాయిగా నిద్ర పట్టేస్తుంది. ప్రతి రోజూ రెండు సార్లు చియా విత్తనాలు తీసుకుంటే మంచి నిద్రకు సహాయపడుతుంది.

Amazing Health Benefits of Chia Seeds:
Amazing Health Benefits of Chia Seeds

చియా విత్తనాల లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వలన త్వరగా ఆకలి వేయదు. చిరుతిళ్ళు జోలికి వెళ్లకుండా ఉంటారు. దీంతో సులువుగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా ఇది డయాబెటిస్ లెవెల్స్ ను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. రాత్రి పూట ఒక గ్లాసు నీటిలో చియా విత్తనాలు వేసి ఉదయం ఆ నీటిని తాగితే డయాబెటిస్ తగ్గుతుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.

Amazing Health Benefits of Chia Seeds:
Amazing Health Benefits of Chia Seeds

చియా విత్తనాల లో ఉండే మోనో శాచురెటెడ్ చెడు కొలెస్ట్రాల్ ను కరిస్తుంది. శరీరం లో పేరుకుపోయిన విష వ్యర్ధాలను తొలగిస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం తో ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. దంత సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఇంకా చర్మ సంరక్షణ కు చక్కగా పనిచేస్తుంది.

author avatar
bharani jella

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!